Tumgik
#buddhistcaves
praveenmohantelugu · 2 years
Video
youtube
గుహను తవ్వి ప్రపంచ అద్భుతం సృష్టించిన గ్రహాంతర వాసులు మలుపులతో నిండిన ఎల్లోరా!
Hey guys, ఇప్పుడు మనం ఇండియాలోని ఎల్లోరా గుహలలో ఉన్నాము.. దీన్ని మన పాతకాలపు మనుషులు ఉలి, సుత్తుల సహాయంతో కట్టలేదనడానికి ఒక నిజమైన కారణాన్ని చూపించబోతున్నాను. ఒకవేళ ఈ కట్టడాలన్నింటినీ రాళ్లను తొలగించి చెక్కినట్లయితే ఆ తొలగించిన రాళ్లన్ని ఎక్కడికి పోయింది? ఇందులో నిజమైన మర్మం ఏంటంటే, ఈ ఎల్లోరా గుహల చుట్టూ ఎంత వెతికినా ఎక్కడా మీరు రాళ్ళ కుప్పలను చూడలేరు. 
ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఎల్లోరాలో ఉన్న 34 రకాల గుహలు అన్ని కూడా రాళ్లను తొలగించే చెక్కబడినవి. ఒకవేళ మీకు వీటి గురించి తెలిసి ఉండకపోతే వినండి ఎల్లోరాలో ఉన్న గుహలు naturalగా ఏర్పడినవి కాదు, ఇక్కడున్న కొండలనే గుహలుగా మార్చారు. ఇప్పుడు మనం historians చెప్పిందే నిజం అని ఒప్పుకుని ఇది సరిగ్గా ఉందొ లేదో చూద్దాం. ఒకవేళ ఈ కొండలను నిజంగా మనుషులే గాని చెక్కి ఉంటే, కనీసం ఒక కొండను కట్టేంత విధంగా మిగిలిన రాళ్ల కుప్పలు ఉండాలి. 
For example, ఇది కైలాస గుడి, కాలిగా ఉన్న స్థలమంతా కూడా ఒకప్పుడు రాళ్లతోనే నిండి ఉండేది. ఆ రాళ్ళన్నిటిని తొలగించి ఈ గుడిని కట్టారు. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడున్న ఇక్కడ మిగిలి ఉన్న రాళ్ళ కంటే తొలగించి తీసిన రాళ్లే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న 34 structureలలో కూడా తొలగించిన రాళ్లు మనం చూస్తున్న ఈ గుడి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దానర్థం ఏంటి? ఇక్కడి నుండి తొలగించిన రాళ్లతోనే, మనం ఎల్లారా గుహల కంటే చాల పెద్ద structureని కట్టవచ్చు. 
 ఈ రోజుల్లో ఒక చిన్న construction projectలో కూడా చాలా రాళ్లు మిగిలిపోయి చుట్టూ గుట్టలుగా కనిపిస్తాయి. So ఇందులో నుండి ఎంత రాళ్లను తొలగించుంటారని మీరు అనుకుంటున్నారు. ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం, ఒక కైలాస టెంపుల్ లో మాత్రమే తవ్వి తొలగించిన రాళ్లు 4,00,000 టన్నులు ఉంటాయని చెప్తున్నారు. ఇది మొత్తం ఒక గుడిలోనిది మాత్రమే. అయితే 34 గుడులలో ఎంత రాళ్లను తొలగించి ఉంటారో మీరే ఊహించుకోండి. 4,00,000ని 34 తో కాదు కనీసం 20 తో నైనా గుణించి చూసినా కూడా ఎల్లోరా గుహల నుండి దాదాపు 30,00,000 క్యూబిక్ మీటర్ల రాతిని తొలగించి ఉండాలి.  
So, మీరు కొంచం imagineచేసుకుని చుడండి, ఇలా మిగిలిపోయి తొలగించిన రాళ్లతో మనం full గిజా పిరమిడ్ ని కట్టినా కూడా అయినప్పటికీ మీ దగ్గర 5,00,000 క్యూబిక్ మీటర్ల రాళ్లు మిగిలి ఉంటాయి. కానీ ఎల్లోరాలో మనం ఏం చూస్తున్నాము? అసలు ఏమి లేదు, తొలగించి రాళ్లు ఇక్కడ లేనేలేదు. ఇక్కడ మీరు చూస్తున్నది రాళ్లతో చేసే contruction, వీళ్ళు ఇక్కడ కొత్తగా మెట్లు and వేరొక structure కడుతున్నారు. 
ఎల్లోరా గుహల చుట్టూ పక్కల మిగిలిపోయిన రాయి ఏవైనా దొరుకుతుందేమోనని వెతికి వెతికి అలసిపోయామని construction workers నాతో చెప్తున్నారు.  వీళ్ళు ఇక్కడి నుండి 100 మైళ్ల దూరంలో ఒక కొండలో నుంచి రాతిని తవ్వి తీస్కొని వస్తున్నారు. So ఇక్కడ నిజంగా ఏం జరిగింది?  Actually ఒక పూర్తి గిజా పిరమిడ్ దానికై అదే గాల్లో మాయమైపోయినట్టు ఉంది. Archaeologistsలు, Historiansలు తికమకవుతున్నారు, వాళ్ళ వల్ల ఇది ఎలా జరిగిందని, ఏం అయిందని explain చేయలేకపోతున్నారు. 
Historianలు మనుషులే ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస గుడిని కట్టారని చెప్తున్నది పూర్తిగా తప్పని నేను మీకు చూపించాను. ఇక్కడున్న అన్ని గుహల నుండి కనిపించకుండా పోయిన రాళ్లను చూస్తే ఈ ఎల్లోరా గుహ మొత్తాన్ని మనుషులే కట్టారా అనే ప్రశ్న వస్తుంది. ఏ టెక్నాలజీని use చేసి కొండ కన్నా ఎక్కువగా ఉన్న రాళ్లను ఎలా మాయం చేశారనడం అనుకుంటేనే చాల ఆశ్చర్యంగా ఉంది. పురాతన భారతీయ గ్రంథాలు కొన్ని, దేవుళ్ళు ఉపయోగించిన ఆయుధాల గురించి చాలా చెప్తున్నాయి, ఈ పరికరాల వల్ల ఇలాంటి లను కట్డునప్పుడు రాళ్లను మిగల్చకుండా కట్టవచ్చని చెప్తున్నాయి. 
 మన చరిత్ర గ్రంథాలు చెప్పేది నిజమా కాదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే, ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎల్లోరా గుహలను కేవలం ఉలులు, సుత్తుల సహాయంతో మనుషులు కట్టిన కట్టడాలు కానేకావు.  భూమి మీద ఉద్భవించినా లేదా మరెక్కడైనా ఉద్భవించినా ఇలాంటి గుహలను మాత్రం చాలా advanced అయిన నాగరికత నుండో లేదా ఒక superior technologyతో మాత్రమే దీనిని కట్టుంటారు. 
ఇదే ఎల్లోరా గుహల్లోని సీక్రెట్ అండర్గ్రౌండ్ సిటీ ని మనం పరిశీలిస్తే ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ subscribe చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ప్రతి ఒక updates కోసం కింద ఉన్న bell icon ని క్లిక్ చేయండి, ఈ వీడియో ని like చేయండి and మీ friends కి share చేయండి, త్వరలో మళ్ళీ కలుస్తాను.
- Praveen Mohan Telugu 
1 note · View note
mantrapiece · 2 years
Photo
Tumblr media
Feast your eyes on this glorious pendant depicting the Buddha engulfed in the flames of awareness. Made of solid 990 silver. Chain sold separately. Website link is in the bio. Only @mantrapiece . #mantrapiece #buddha #tinybuddha #buddhaspa #buddhadharmasangha #buddhaboard #buddhisttattoo #buddhistmonks #buddhistteachings #buddhistwisdom #buddhistmeditation #buddhistwedding #buddhistpsychology #buddhistbride #buddhistculture #buddhistquote #buddhistmemes #buddhisthumor #buddhistaltar #buddhistbootcamp #buddhistmantra #buddhistpainting #buddhistmonastry #buddhistcaves #buddhistcentre #buddhistshrine #buddhistrecovery #buddhistdoor (at Los Angeles, California) https://www.instagram.com/p/CeaZ8F8uqBY/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
mehul1372 · 5 years
Photo
Tumblr media
Karla Caves #karla #lonavala #mtdc #maharashtratourism #buddhistcaves (at Karla) https://www.instagram.com/p/B3mEb6OAXay/?igshid=1t4tkizve3wc
1 note · View note
mmulnivasi · 2 years
Photo
Tumblr media
#BuddhistCaves of #KhapraKodiya #Junagadh #Gujarat Built around 2000 years ago in 3rd or 4th century AD, they are actually separate site of rooms which were used as monk's quarters.. #BuddhistCircuit #Buddhist #Caves #Junagadh #Gujarat https://www.instagram.com/p/CXvB34Zlh1a/?utm_medium=tumblr
1 note · View note
bhukkadnaka · 4 years
Photo
Tumblr media
Guava fruit at Kanheri caves #gauvafruit #winterfruits #fruitswithmasala #canhericaves #canhericavesmumbai #sanjaygandhinationalpark #borivalinationalpark #caves #buddhistcaves #weekendideas (at Kanheri Caves, Sanjay Gandhi National Park, Borivali) https://www.instagram.com/p/B5uG1OAFyHP/?igshid=bi84f69sw2fq
0 notes
mayur6332 · 4 years
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
“. “KANEHRI CAVES”
KANEHRI LENI
The Kanheri Caves are a group of caves and ROCK - CUT MONUMENTS CUT INTO A MASSIVE BASALT OUTCROP IN THE FORESTS OF THE SANJAY GANDHI NATIONAL PARK, on the island of Salsette in the western outskirts of Mumbai, India. Wikipedia Geology: Basalt Entrance: 109 (source by google)
BEST TIME;- monsoon mid time. if you visit on rainy weather early morning its best 😊👍🏻
Entry time:-7:30 am
HAW TO GO:-its just 5 minutes walking distance of borivali railway 🚃 station 🚉..... it’s center areas of (borivali ) Mumbai city 🌃.. so you can go by your private vehicle 🚗 also.., and you can also use public transportation bus 🚎...
PUBLIC RUSH:-high on weekend & less otherwise.
ENTRY FEES:- 58 Indian Rs. For national park 🏞..if you have private vehicle then you can go with your 🚗 vehicle also.( after paying vehicles entery fees )if you natures lovers person,then you must visit national park 🏞 by walking...
EXTRA :- there are also available lions 🦁 safari :- boating 🛶 rides also..but I hadn’t visit that’s..
It is generally believed that Buddhism first arrived in aparantha ( western India 🇮🇳) at sopara which is very close to kanehri. The caves were excavated as early as mid 3rd century B.C. And were in occupation right up to 11th century A.D. delighted and relieved that these gigantic monolithic caves withstood not onlyy the violent forces of nature but the externalities of a development city and country as well...
0 notes
Photo
Tumblr media
Just imagine you are in a time travel zone, now it’s the monsoon of 2019 but when you are seeing the rock-cut caves suddenly you have notices that something is different around you. The people are wearing yellow robe and the caves are clean and live with the human touch. You can’t get their language, the air too pure, your mobile-watch are not working, a completely unknown bird chirping is coming through… . . A 2nd Century BCE rock-cut cave, Bhaja. The caves are located above 400 ft from the Bhaja village on an important ancient trade route running from the Arabian Sea eastward into the Deccan Plateau. You have to climb 150 stairs to get the view of the caves. . . The cave was belongs to the Hinayana tradition of Buddhism. . . The Cave No. 12 is in Chaitya form, the large shrine or stupa is designed with an open, horseshoe-arched entrance and the whole portico-area was carved to imitate a multi-storeyed building with balconies and windows which has unique reliefs from Indian mythology. The entrance is well ornamented with carves but as it is 2nd in the positioned of rock-cut cave formation so the decoration is lesser than the afterwards cave alike Budhaleni, Karla. Malvali | Maharastra | India 👉 https://www.theroamingdiary.com/2019/07/the-buddhist-rock-cut-caves-phase-ii.html?m=1 #rockcutcaves #archeologicalsurveyofindia #archeologicalsurveyofindai #buddhist #buddhistcaves #westernghats #westernghat #westernghatsofindia #westernghatsdiaries #deccanplateau #sahayadriranges #westernghatcave #rockcutarchitecture #rockcut #ancientcave #hinayanabuddhist #punecave #lonavlacaves #bhajacaves #maharastracave https://www.instagram.com/p/B0Admtrnb_t/?igshid=3lxi72280hhi
0 notes
buddhisttour-blog · 5 years
Link
Ajanta Ellora Tour with Buddhist Tour: These caves are located in Maharashtra. Ajanta & Ellora are world renowned for its rock cut temples and counted among UNESCO world heritage sites in India. There are 30 rock caves of Ajanta in shape of a mammoth horse-shoe in inner fold of Sahyadri Hills. Ellora cave have 34 temples, 12 Mahayana Buddhist caves, 17 Hindu caves and 5 caves of Jain faith. There are more  twenty caves devoted to Lord Shiva were recently discovered. Ajanta Ellora caves are protected site under ASI (Archaeological Survey of India) and included in World Heritage list of monuments.
Tumblr media
0 notes
sanjay-bhavikatti · 5 years
Photo
Tumblr media
// Nothing adventured, nothing attained!! 💪💠(^o^) . #treck #buddhistcaves #rajmachi #squad #instadaily #sanjay_bhavikatti (at Kondhane Caves) https://www.instagram.com/p/Bzph9s6HMEk/?igshid=x4p0rwwa16b0
0 notes
mumbaidreamtours · 5 years
Photo
Tumblr media
Visit the #Holly & #Romantic place and learn more about the #Hindu Gods: The scenic #historic events and rock-cut architecture are worth seeing. The caves are just 34 km away from the Apollo Bunder also known as #GatewayofIndia this cave remains to be unaffected with modern advancements. The place attracts millions of visitors right from 7th century A.D. The #enchantingcaves of Shiva and various forms of #Natrajaya do offer a perfect treat to the camera lens. The caves are a network of #sculpted caves. They are two groups of caves Hindu and #Buddhistcaves Hindu caves contain wonderful sculptures of #lordshiva dated back to the 5th & 8th century. Book or call us Today www.mumbaidreamtours.com #mumbaidreamtours #elephantacaves (at Elephanta Caves) https://www.instagram.com/mumbaidreamtours/p/BxRQfJ0nrt9/?utm_source=ig_tumblr_share&igshid=1j7jrurgvwle7
1 note · View note
famousplacesinindia · 5 years
Photo
Tumblr media
Ancient #AjantaCaves (#UNESCOWorldHeritageSite), #Aurangabad, #Maharashtra, India. These are sets of 29 #BuddhistCave temples concealed away in the hills of North-west India, around 200 miles way from the busy roads of Mumbai. Caves were excavated from 2 B.C. to 650 A.D. The caves include paintings and rock-cut sculptures described as among the finest surviving examples of ancient Indian art, particularly expressive paintings that present emotion through gesture, pose and form. https://www.instagram.com/p/B0kbun-F94L/?igshid=1wcuncwdi6uee
1 note · View note
praveenmohantelugu · 2 years
Video
youtube
చేతబడులు చేస్తున్న ఎల్లోరా గుహ! మనుషులను హింసించే మర్మమైన గుహలు!
Hey guys, ఇప్పుడు నేను ఎల్లోరా cave complexలోని వింతైన గుహను మీకు చూపించబోతున్నాను, దీనిని ఇక్కడున్న ప్రజలు సాధారణంగా "ది ఈవిల్ కేవ్" అంటే దయ్యాల గుహ అని పిలుస్తారు. ఈ వీడియో యొక్క first partలో archeologistsluలు, Historiansలు చెప్పేవన్నీ ఎంత వరకు నిజం ఎంత వరకు అబద్ధం అని నేను మీకు చూపించాను. ఈ second partలో నేను మీకు ఒక ఆశ్చర్యమైన evidenceని చూపించబోతున్నాను. ఏంటంటే tortureతో కూడుకున్న కొన్నిభయంకరమైన కథలను ఇక్కడ ఉన్న జనాలు నాతో చెప్పారు.  
ఇది first గుహ, దీని గురించి archeologists and historians ఏం చెప్తున్నారంటే, ఇది ఒక Buddhist cave అంటే భౌద్ధుల గుహ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న problem ఉంది. అదేంటంటే ఇది first buddhist గుహనే కాదు. ఒకవేళ ఇది భౌద్ధుల గుహ లేదా ఆశ్రమమే అని అనుకున్నాకూడా ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన విగ్రహమైన, స్తూపమైన, చెక్కాడమైన లేదా ఒక symbol లైన ఉండాలి కదా. ఈ ఎల్లోరాలో ఉన్న 34 గుహల్లో, ఈ గుహలో మాత్రమే ఎలాంటి దేవుళ్ళ శిల్పాలు లేవు.
ఈ areaలో మొట్టమొదటిగా చెక్కిన గుహ ఇదే అయి ఉండవచ్చు అని archeologistsలు అనుకుంటున్నారు, కానీ ఈ గుహ ఎందుకు కట్టారో అని అర్థం కాక వాళ్ళు తికమకపడుతున్నారు. ఇది భౌద్ధుల గుహ కాకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది, ఏంటంటే ఈ గుహ మధ్యలో ఒక బలిపీఠం ఉంది. ఈ పెద్ద బండరాయిని బలిపీఠం అని అంటారు, ఇలాంటివి ఇండియాలో మనకు చాలా  placeలలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది భౌద్ధుల గుహ కాదని మనకు clearగా తెలిసిపోయింది, ఎందుకంటే భౌద్ధ సన్యాసులు మనుషులనైనా, జంతువులనైనా బలిగా అర్పించరని మన అందరికి బాగానే తెలుసు కదా. 
archeologistsలకు వాళ్ళు చెప్పేది నిజం కాదని వాళ్ళకే తెలుసు కాబట్టి ఈ విధంగా ఒక రాతి పలకలో రాసి  ఇక్కడ పెట్టారు. ఈ రాతి పలకలో ఏం ఉందంటే, ఇది stone cutters కోసం కట్టిన ఒక ఇల్లు అయుండొచ్చు అని, ఇంకా దాని తర్వాతే ఈ భౌద్ధ సన్యాసులు దీనిని ఉపయోగించారని అందులో రాసి ఉంది.   అయితే వీళ్లకు ఒక్క ఇల్లు కట్టడానికి యాభై సంవత్సరాలు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నను నేను అడగట్లేదు. ఇంకా ఈ 8 చిన్న సెల్స్‌లో 1200 కంటే ఎక్కువ స్టోన్ కట్టర్‌లను ఎలా ఉంచారు అని నేను కూడా అడగను. 
అయితే  ఈ ఇల్లుల లోపల స్టోన్ కట్టర్లు ఉపయోగించి చేసిన నేలను గమనించండి. ఈ ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇక్కడ పడుకోవడానికి అసలు వీలు లేకుండా ఉంది, ఈ floor flatగా కాకుండా ఎత్తులు తగ్గులుగా ఉంది. ఈ సన్యాసులు ఇంకా స్టోన్ కట్టర్లు 1500 సంవత్సరాలకు ముందు జీవించిన ఆదిమ ప్రజలు అని కొందరు argue చేయవచ్చు. ఇంకా కొందరు వాళ్ళు పాతకాలపు మనుషులు, ఏ విధంగానైనా జీవించగలరు అని కూడా argue చేయవచ్చు. కానీ బౌద్ధ సన్యాసులు ఇంకా రాతి కట్టర్లు నిజంగా నిద్రపోవడానికి వాడిన గుహ, పక్కనే ఉన్న ఇంకొక గుహ. 
ఈ పాతకాలపు మనుషులు 1500 సంవత్సరాలు తర్వాత కూడా మనకి easyగా అర్థం అవ్వడానికి వీళ్ళు రాతితో నున్నటి ఒక బెడ్ని తయారు చేయడం మాత్రమే కాకుండా ఒక దిండును కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. So ఈ గుహను బౌద్ధ గుడిగా నిర్మించకపోతే లేదా దీనిని ఎవరైనా నివాసంగా ఉపయోగించకపోతే, ఈ గుహ యొక్క purpose ఏంటి? దీన్ని ఎందుకు కట్టుంటారు? అందుకే ఈ మర్మమైన గుహ గురించిన రహస్యాలను తెలుసుకోవాలని నేను ఇక్కడ ఉన్న స్థానికులను అడగడం start చేసాను. 
ఇక్కడున్న జనాలు దీన్ని ‘దుశ్ కుహ’ అని పి��ుస్తారు, అంటే ఒక దయ్యాల గుహ అని అర్థం, ఇంకా రాత్రుల్లో ఈ గుహ లోపలికి ఏ జంతువైనా వెళ్తే, అవి అపహరింపబడి వేరే ప్రపంచానికి తీసుకెళ్లబడతాయి అని వీళ్ళు నమ్ముతున్నారు. ఇంకా మరో ప్రపంచంలో నుండి వచ్చిన జీవుల లాగ వాళ్ళ పూర్వికులలో చాలా మంది ఆ విధంగా హింసించబడి కొన్ని రకాల వింత చేతబడులకు గురయ్యారని కూడా వాళ్ళు చెప్పారు.  Of course, ఇవన్నీ వింటుంటే  ఆధారాలు లేని పుకార్లుగా ఉన్నాయి కదా, కానీ ఈ వింత కధలన్నీ నిజాలే అని నేను మీకు కొన్ని అయినా ఆధారాలను చూపిస్తాను. 
 ఇప్పుడు, మీరు ఈ గోడపైన చెక్కిన రకరకాల holesలను చూడండి. వీటిని దూరం నుండి చూస్తే just holes లాగే కనిపిస్తాయి, దగ్గరకు జాగ్రత్తగా గమనించి చూస్తే తెలుస్తుంది, ఇవి నిజమైన హోల్స్ కాదు రాళ్లతో చేయబడిన బిగింపులని. దీని ద్వారా ఒక తాడుతో దేనినైనా లేదా ఎవరినైనా గోడకు కట్టేయొచ్చు అనుకుంట. అయితే ఈ బిగింపులను మనుషుల్ని కట్టేయడానికి ఉపయోగించారా? అలా అయ్యుంటే ఇక్కడున్న జనాలు చెప్పిన మాట నిజమే కదా.
 In fact, వీళ్ళలో ఒకరు చెప్పిందేంటంటే ఈ గోడల నుండి ప్రజలను తలక్రిందులుగా కట్టి వేలాడదీసేవాళ్ళని నాకు చెప్పారు. కచ్చితంగా అది కూడా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ నేల నుండి 12 అడుగులపైన కూడా కొన్ని బిగింపులు వేసున్నారు చుడండి. ఇంత ఎత్తులో ఉన్న ఈ వింత బిగింపులను పెట్టడానికి కారణం ఏంటి?  ఇప్పుడు మనం rectangular shapeలో ఉన్న ఈ గదుల entranceని గదుల్లోకి ఎంత పర్ఫెక్ట్‌గా చెక్కారో చుడండి. ఒకప్పుడు ఈ గదులను మూసివేసే తలుపులు ఉండేవని మీరు కూడా చూడవచ్చు. 
అసలు నిద్రపోవడానికి కూడా వీలులేని ఇలాంటి చిన్న గదులకు ఇంత perfect అయిన తలుపులు ఎందుకు? ఈ గదులను తలుపులతో పూర్తిగా close చేసేస్తే లోపల fullగా చీకటిగా అయిపోయి, వెలుపలి గాలి లోనికి పోవడానికి కూడా chance ఉండదు. అంటే వీటిని జైలు గదులుగా లేదా చిత్రహింసలు పెట్టడానికి ఉపయోగించే గదులుగా వాడి ఉంటారా? అంటే వీటిని జైలు గదులుగా లేదా చిత్రహింసలు పెట్టడానికి ఉపయోగించే గదులుగా వాడి ఉంటారా?
- Praveen Mohan Telugu 
1 note · View note
Tumblr media
Holy Temple Caves of Vietnam 🇻🇳Perfume Pagoda & Me Cung Cave. I Ventured deep inside where only candles were the source of light, incense fills the air, and lots of pray & meditation took place. Known as the most beautiful cave in Vietnam🇻🇳 More on you tube at, Ancient Healings Around the World ✨🌎✨ www.ancienthealingsmmxii.com #vietnam #holycave #buddhistcave #sacredcaves #monks #meditationincaves #globetrekker #spiritualhealer #internationalhealer #🇻🇳 #globalhealer #caves #vietnamcaves #sacredcaves #🌎 https://www.instagram.com/p/BxoZgjUg2Oi/?igshid=1jn73o10c6rox
0 notes
mineash555 · 2 years
Photo
Tumblr media
Get out there and live a little.✌🏼 . #lenyadricaves #lenyadri #cavemen #incredibleIndia #junnar #pune #punetithekayune #natureatitsbest #lovenature #architecture #caves #stonecarving #sahyadri #maharashtra_desha #maharashtra #underthebluesky #winterishere #mineash555 #ashwiinii333 #artistarnav25 #oneplus7 #mobilephotography #buddhistcaves #naturalframe #farmwells #otur (at Lenyadri Cave) https://www.instagram.com/p/CW0ey4usSmT/?utm_medium=tumblr
1 note · View note
bhukkadnaka · 4 years
Photo
Tumblr media
At kanheri caves #corn #cornmasala #cornchat #canhericaves #canhericavesmumbai #sanjaygandhinationalpark #borivalinationalpark #caves #buddhistcaves #weekendideas (at Kanheri Caves, Sanjay Gandhi National Park, Borivali) https://www.instagram.com/p/B5uFZLHlzNj/?igshid=1vl9nmb7f629d
0 notes
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
#MalshejGhat is located 700 meters above sea level amidst the soaring ranges of the western ghats equidistant from #Mumbai and #Pune. Rugged landscapes thickly forested, laced by many venerated rivers, and rich in bird and animal life, the place attracts those who wish to experience nature's myriad wonders up close and personal. Aside from its fascinating ecology. Malshej ghat draws one to its numerous #HistoriForts, #Forest, #Houses, and #Sanctuaries.
#TheresSivneriFort birthplace of #ChatrapatiShivajiMaharaj. There are #BuddhistCaves dating back tot he 3rd century.And one cannot afford to iss the fort of #Harishchandra which, at an altitude of 1424 meters dominates the surrounding landscape. Over the decade Malshej ghat has been visited by #Warriors and #Saints, #Philosophers and #SocialReforers,and it now seems that these breathtakingly beautiful mountains wear the aura of those luminaries of yore.One of the best hill station of maharashtra.
Click For Booking: https://bit.ly/3kcpdGg
मुंबई आणि पुण्याहून समृद्ध पश्चिम घाटांच्या समुद्रसपाटीपासून माळशेज घाट समुद्रसपाटीपासून 700 मीटर उंच आहे. रग्डी लँडस्केप दाट जंगलाने, अनेक नद्यांनी बांधलेली व पक्षी व प्राण्यांच्या जीवनासह समृद्ध असलेले, हे ठिकाण ज्यांना निसर्ग अनुभवण्याची इच्छा आहे त्यांना आकर्षित करते. असंख्य आश्चर्यकारक आणि विलक्षण आश्चर्यकारक गोष्टी. माल्शेज घाट त्याच्या ऐतिहासिक किल्ल्या, जंगल, घरे आणि अभयारण्याकडे आकर्षित करतो.
छत्रपती शिवाजी महाराजांचे थेरस शिवनेरी किल्ला जन्मस्थान. एकूण 3rd रा शतकातील बौद्ध लेण्या आहेत. आणि हरिश्चंद्रचा किल्ला देण्यास परवडत नाही जे १24२24 मीटर उंचीच्या सभोवतालच्या लँडस्केपवर वर्चस्व गाजवते. दशकभरात माळशेज घाट योद्धा आणि संत, तत्वज्ञ आणि सामाजिक पुनरुत्पादक यांनी पाहिले आहे आणि आता असे दिसते आहे की या चित्तवेधक सुंदर पर्वतांनी या चमकदार तेजोमय रंगांचा ओरा घातला आहे.महाराष्ट्रातील सर्वोत्कृष्ट पर्वतीय स्थानक आहे.
#मालशेज़घाट, #मुम्बई और #प्यून के समांतर पश्चिमी घाटों की बढ़ती श्रेणियों के बीच समुद्र तल से 700 मीटर की ऊँचाई पर स्थित है। कई #जंगलीनदियों द्वारा घिरे घने जंगलों और पक्षी और जानवरों के जीवन से समृद्ध, यह जगह उन लोगों को आकर्षित करती है, जो नट अनुभव करने की इच्छा रखते हैं। असंख्य अपने करीबी इकोलॉली से दूर और व्यक्तिगत रूप से आश्चर्यचकित होते हैं। मलशेज़ घाट अपने कई ऐतिहासिक #किलों, #वन, #घरों और #अभयारण्यों को आकर्षित करता है।
#थेरेसशिवानीकिले में #छत्रपतिशिवाजीमहाराज का जन्म स्थान है। वहाँ बौद्ध गुफाएँ हैं जो उसने तीसरी शताब्दी की हैं। और कोई भी #हरिश्चंद्रकेकिले को बर्दाश्त नहीं कर सकता, जो 1424 मीटर की ऊंचाई पर आसपास के परिदृश्य पर हावी है। दशक भर में मालशेज़ घाट को #योद्धाओं और #संतों, #दार्शनिकों और #सामाजिकशरणार्थियों द्वारा देखा जाता है, और अब ऐसा लगता है कि ये लुभावनी सुंदर पहाड़ियाँ उन घाटियों की आभा को बखूबी पहनती हैं। यह महाराष्ट्र के सबसे अच्छे हिल स्टेशन की है।
For Booking and Enquiry: +919870335550
0 notes