Tumgik
#kailasatemple
Photo
Tumblr media
12 March 2023 - Devotees are offering Durga Pooja at Kailasa Kuala Lumpur and enjoying the darshan and blessings of Durga Amma. #durga #durgapuja #kailasatemple #kailasakualalumpur https://www.instagram.com/p/CpwL6SqPaOW/?igshid=NGJjMDIxMWI=
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
కైలాస ఆలయ నమూనా కనుగొనబడింది? యుగయుగాలుగా దాచబడిన గొప్ప చారిత్రక వాస్తవం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం తమిళనాడులో ఉన్న మహాబలిపురం అనే ప్రాంతంలో, పంచరథ అని పిలువబడే ఈ ప్రత్యేకమైన గుడి గురించే చూడబోతున్నాము, ఈ గుడి, కైలాస గుడి యొక్క model అని చెప్పడానికి కొన్ని బలమైన ఆధారాలను నేను మీకు చూపించబోతున్నాను. కైలాస గుడి  ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నిర్మాణం అంటే ఒకే రాయితో చెక్కి తయారు చేసిన ఒక నిర్మాణం, అయితే వేరు వేరుగా ఉన్న ఈ 5 కట్టడాలు ఎలా కైలాస గుడికి model గా ఉంటాయి? ఇక్కడ వేరు వేరుగా ఉన్న గుడులన్నీ, నిజంగా ఒక individual structures కావు, ఎందుకంటే వీటన్నిటిని ఒకే solid block లో చెక్కారు. 
ఈ complex మొత్తం, 5 గోపురాలు, ఏనుగు మరియు మిగతావన్నీటిని, కైలాస గుడి లాగానే ఒకే రాయిలో చెక్కారని అని అనుకుంటున్నాను. ఉదాహరణకు, మనం ఇక్కడ ఈ 2 గోపురాలను చూస్తున్నాము కదా, ఇవి చూడడానికి నిజంగా వేరు వేరు నిర్మాణాల లాగ కనిపిస్తాయి, కానీ దీని base ని చూస్తే, ఇవి వేరు వేరు రాళ్ళు కాదని మనకే తెలుస్తుంది. పంచ రథం యొక్క ఒక పెద్ద భాగం అది అనేక శతాబ్దాలకు ముందు ఈ ఇసుక కింద దాగి ఉంది, మరియు దాని కింద ఒక దృఢమైన రాతి పునాది మాత్రమే ఉంటుంది. కైలాస గుడి లాగానే, ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా గుడులలో ఈ పంచరథ గుడి కూడా ఒకటి అని దీని నుండే మనకు క్లియర్ గా తెలుస్తుంది. 
మీకు కైలాస గుడి గురించి తెలియకపోతే, వీడియోకి పైన ఉన్న right side corner click చేయండి, అందులో advanced technologyతో, ఈ గుడిని ఎలా కట్టారని వీడియో ఉంటుంది, చూసి తెలుసుకోండి. ఈ structures అన్ని నిర్మించడానికి ముందు, ఇక్కడున్న ఆ రాయి యొక్క వెడల్పును, ఎత్తును calculate చేస్తే.. ఎలా ఉండేదని కొంచెం ఊహించి చూడండి….., ఇది ఇంచుమించు ఒక పెద్ద granite కొండ లాగ ఉండేది కదా. ఈ విధంగా pyramidal structuresలను నిర్మించాలంటే ఒకే ఒక మార్గం, అది ఏంటంటే, కైలాస గుడిలో చేసిన విధంగానే, పై నుండి ప్రారంభించి, టన్నుల కొద్దీ రాళ్లను బయటకు తీయడమే. అలానే ఈ complex కు, బయటి నుండి ఒక్క రాయి ముక్క కూడా తీసుకొచ్చి add చేయలేదు. కానీ, పంచరథ గుడి,  కైలాస గుడి కంటే చాలా రహస్యమైన ప్రదేశం. 
ఈ complex, tourist లను మాత్రమే కాకుండా, historians and archeologist లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఈ నిర్మాణాలను ఎందుకు నిర్మించారని, ఇప్పటి వరకు expertsకి కూడా తెలియలేదు. నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే? ఇవన్నీ, దేవుళ్లను ఆరాధించడం కోసం చేసిన గుడులని మనం అనుకుంటున్నాము కదా? కానీ అది కాదు, వాటిని మతపరమైన నిర్మాణాలుగా సృష్టించలేదు. ఒకొక్క గోపురం యొక్క baseలో, రాయితో తయారు చేసిన ఒక కలశం ఉంది చూడండి. ప్రతి హిందూ గుడులలో, ఎప్పుడు గోపురం పైనే, ఈ కలశాలు ఉంటాయి, గోపురం పైన కలశాన్ని పెట్టిన తరువాతే మతపరమైన పూజలాన్ని ప్రారంభమవుతాయి. 
అయితే, పంచ రథ గుడిలో, ఈ కలశాలన్ని��ినీ కావాలనే baseలో చెక్కారు, గోపురం పైన కలశం లేకుండా ఖాళీగానే ఉంది చూడండి, So పంచరథ గుడి మతపరమైన ప్రార్ధన స్థలం కాదని, ఇదే స్పష్టంగా తెలియజేస్తుంది.   ఈ గుడిని ప్రార్థనా స్థలంగా సృష్టించలేదని archeologistలు confirmగా చెప్తున్నారు, అలానే దీన్ని ఒక model గా అంటే ఒక prototypeగా నిర్మించారని వాళ్ళు నమ్ముతున్నారు. అయితే, ఇది దేని యొక్క model? ఈ ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, కానీ మనం దీన్ని బాగా గమనించి చూశామంటే, ఇది ఎల్లోరా కేవ్స్ లో ఉన్న కైలాస గుడి యొక్క model అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. పంచ రథ గుడిలో, 5 రకాల గోపురాలు ఉన్నాయి, కైలాస గుడిలో ఉన్న 5 గోపురాలు కూడా exact గా ఇదే విధంగా ఉన్నాయి. 
కైలాస గుడిలో ఉన్న గోపురాలు చాలా పెద్దవి కాబట్టి, ఈ 5 గోపురాలను, మనం నేల నుండి చూడలేము. కానీ, మీరు కొండపైకి ఎక్కి చూస్తే, ఈ 5 గోపురాలను, ఒక్కొక్కటి, ఒకొక్క style లో, exact గా పంచ రథ గుడిలో ఉన్న గోపురాలకు match అవ్వడం మనం చూడవచ్చు. కైలాస గుడి యొక్క base ని చూడండి, అందులో ఏనుగులు మరియు సింహాలు వరుసగా నిల్చోని, ఒక రథాన్ని లాగుతున్నట్టు నిర్మించారు. ఈ పంచ రథ గుడిలో కూడా, ఇదే విధమైన లక్షణాలను మీరు చూడవచ్చు. ఈ రెండిటికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, దీని size మాత్రమే, ఇక్కడున్న జంతువులన్ని చాలా చిన్నవిగా ఉన్నాయి, ఎందుకంటే పంచ రథం గుడి అనేది, బ్రహ్మాండమైన కైలాస గుడి యొక్క చిన్న model ఎహ్. 
ఈ రెండు గుడులలోను, వివిధ దేవుళ్ల శిల్పాలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ, పంచ రథ గుడిలో, గోపురం పక్కన ఒక అందమైన ఏనుగు నిలబడి ఉంది చూడండి, ఇదే విధమైన, ఒక అందమైన ఏనుగు కైలాస గుడిలో కూడా ఉంది ఆక్రమణదారులు ఈ ఏనుగును ఎలా నాశనం చేయడానికి ప్రయత్నించారో చూడండి, కానీ దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. వాళ్ళు ఈ కైలాస గుడి మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ నాశనం చేయలేని కారణంగా వదిలిపెట్టి వెళ్లిపోయారు, ఎందుకంటే కైలాస గుడి నాశనం చేయలేని ఒక బ్రహ్మాండమైన గుడి. 
ఇందులో ఇంకా interesting అయిన విషయం ఏంటంటే, పంచ రథాన్ని కూడా మానవుల కంటే, చాలా శక్తివంతమైన ఒకటి నాశనం చేయడానికి ప్రయత్నించింది. అది మరేంటో కాదు 2004లో వచ్చిన పెద్ద సునామీకి ఈ గుడి గురైంది, ఆ సమయంలో, గత కొన్ని శతాబ్దాలుగా నిర్మించిన కొత్త గుడులు నాశనం అయినప్పటికీ, ఈ నిర్మాణంపై ఒక గీత కూడా లేదు చూడండి. పంచ రథ మరియు కైలాస గుడుల వంటి, ఈ పురాతన structures అన్ని చాలా చాలా విచిత్రమైన structures అవి ప్రకృతి ద్వారానో లేదా మానవుల చేత నాశనం చేయలేనివి. పంచ రథ మరియు కైలాస గుడికి ఇంకా చాలా similarites ఉన్నాయి.
- Praveen Mohan Telugu
1 note · View note
Photo
Tumblr media
Maha Shivaratri #blessings at the Nithyanandeshwara Hindu Temple 🌷 #Kailasa #Nithyananda #Nithyanandayoga #Enlightenment #Spirituality #Spiritual #Cosmicconsciousness #indiansinusa #hindus #yoga #kailasatemple (at Kailasa Los Angeles - Nithyanandeshwara Hindu Temple) https://www.instagram.com/p/Co--6SQv8QL/?igshid=NGJjMDIxMWI=
0 notes
vinayvelama · 1 year
Photo
Tumblr media
here few snaps of elloracaves & bhadramarutitemple. *three different caves shows three religions traditions ( Hinduism , Jainism , Buddhism ) * r🪨ck-cut architecture *devotes made a chariot-shaped monument dedicated to the god Shiva. *when i roaming near ellora street i found one the famous mota poori 🤤 *when the Rays of sunset 🌇 flashes on Rock's , adjacent of sculpture cuts reflects a beauty of ellora * we don't the reason why aurangabad try to destroy our indian architectures *the only one Idol of Hanuman is portrayed in a reclining posture in the world. ( the bhadra maruthi temple located 5-10km from ellora caves) . . . . . . . . #mahakal #girshneswar #ellyn #heritage #kedarnath #ums #shivholic #traveler #art #ancientindia #travelblogger #photooftheday #clicks #unesco #kailash#kailasatemple #architectur #ellora#elloracaves #ellora #aurangabad #maharashtra #india #caves #travel #ajantacaves #incredibleindia #travelphotography #unescoworldheritage #ajanta #harharmahadev #history #ghrishneshwar #jyotirling (at Ellora Caves, Aurangabad, Maharashtra, India) https://www.instagram.com/p/Cn2UUMoveec/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
traversepictales · 3 years
Text
Kailasa Temple
Ellora, Aurangabad, Maharashtra, India
Tumblr media
View On WordPress
1 note · View note
praveenmohantamil · 3 years
Link
Hey guys, இன்னைக்கு நாம தென்னிந்தியால காஞ்சிபுரத்துல இருக்கற கைலாசநாதர் கோவில பத்திதான்  பாக்கப்போறோம். இத Ellora குகைகள்ல இருக்கற famousஆன கைலாசா  கோயிலுக்கு ஒரு sampleன்னு கூட சொல்லலாம். அதுக்கான proofஅ தான் இன்னிக்கி நான் உங்களுக்கு காட்டப்போறேன். Ellora குகைகள்ல இருக்கற கைலாசநாதர் கோவில பாத்துட்டு  எல்லா expertsம் அப்டியே ஆடிபோய்ட்டாங்க. ஏன் தெரியுமா ?
-பிரவீன் ���ோகன்
1 note · View note
shivamgupta01-blog · 4 years
Link
In this blog, you came to know about the mysterious places on earth which hidden to us or not known to us.
1 note · View note
mrnobody114 · 6 years
Photo
Tumblr media
Kailasa. A temple dedicated to Lord Shiva, took about 150 years and 7,000 laborers to perfect this mind boggling monolith. The entire complex is carved from one single piece of stone. 200,000 tons of rock excavated from top to bottom. Not only would this be quite the feat to do in modern times but imagine the 8th and 9th century? All this for the sake of the divine. That’s what you call selfless devotion. #lordshiva #parvati #kailasatemple #ellora #india (at Ellora)
160 notes · View notes
atatelugu · 3 years
Photo
Tumblr media
ప్రత్యేక సర్వమంగళ దర్శనము #RevivalofKAILASA #kailasatemple #Nithyananda #nithyanandasatsanga https://www.instagram.com/p/CJi-w93g087/?igshid=85virzveb4qp
0 notes
iihih · 4 years
Photo
Tumblr media
If you missed yesterday’s post on these spectacular tables with bases of hand-carved marble in the likenesses of ancient monuments, you’d best check it out because they are spectacular. (link in bio) . . #diningtables #furniture #sculpture #luxury #carvedmarble #petrajordan #ancientmonuments #highendfurniture #civilizationtables #duffylondon #ifitshipitshere #elloracaves #kailasatemple #tablebase #oneofakind #homedecor https://www.instagram.com/p/CAd2qSjgnvI/?igshid=hk3n52vupp47
0 notes
Photo
Tumblr media
26 Feb 2023 - Devotees are offering Durga Pooja at Kailasa Kuala Lumpur and enjoying the darshan and blessings of Durga Amma. #durga #durgapuja #kailasatemple #kailasakualalumpur https://www.instagram.com/p/CpX7cZhv27o/?igshid=NGJjMDIxMWI=
0 notes
praveenmohantelugu · 2 years
Video
youtube
గుహను తవ్వి ప్రపంచ అద్భుతం సృష్టించిన గ్రహాంతర వాసులు మలుపులతో నిండిన ఎల్లోరా!
Hey guys, ఇప్పుడు మనం ఇండియాలోని ఎల్లోరా గుహలలో ఉన్నాము.. దీన్ని మన పాతకాలపు మనుషులు ఉలి, సుత్తుల సహాయంతో కట్టలేదనడానికి ఒక నిజమైన కారణాన్ని చూపించబోతున్నాను. ఒకవేళ ఈ కట్టడాలన్నింటినీ రాళ్లను తొలగించి చెక్కినట్లయితే ఆ తొలగించిన రాళ్లన్ని ఎక్కడికి పోయింది? ఇందులో నిజమైన మర్మం ఏంటంటే, ఈ ఎల్లోరా గుహల చుట్టూ ఎంత వెతికినా ఎక్కడా మీరు రాళ్ళ కుప్పలను చూడలేరు. 
ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఎల్లోరాలో ఉన్న 34 రకాల గుహలు అన్ని కూడా రాళ్లను తొలగించే చెక్కబడినవి. ఒకవేళ మీకు వీటి గురించి తెలిసి ఉండకపోతే వినండి ఎల్లోరాలో ఉన్న గుహలు naturalగా ఏర్పడినవి కాదు, ఇక్కడున్న కొండలనే గుహలుగా మార్చారు. ఇప్పుడు మనం historians చెప్పిందే నిజం అని ఒప్పుకుని ఇది సరిగ్గా ఉందొ లేదో చూద్దాం. ఒకవేళ ఈ కొండలను నిజంగా మనుషులే గాని చెక్కి ఉంటే, కనీసం ఒక కొండను కట్టేంత విధంగా మిగిలిన రాళ్ల కుప్పలు ఉండాలి. 
For example, ఇది కైలాస గుడి, కాలిగా ఉన్న స్థలమంతా కూడా ఒకప్పుడు రాళ్లతోనే నిండి ఉండేది. ఆ రాళ్ళన్నిటిని తొలగించి ఈ గుడిని కట్టారు. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడున్న ఇక్కడ మిగిలి ఉన్న రాళ్ళ కంటే తొలగించి తీసిన రాళ్లే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న 34 structureలలో కూడా తొలగించిన రాళ్లు మనం చూస్తున్న ఈ గుడి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దానర్థం ఏంటి? ఇక్కడి నుండి తొలగించిన రాళ్లతోనే, మనం ఎల్లారా గుహల కంటే చాల పెద్ద structureని కట్టవచ్చు. 
 ఈ రోజుల్లో ఒక చిన్న construction projectలో కూడా చాలా రాళ్లు మిగిలిపోయి చుట్టూ గుట్టలుగా కనిపిస్తాయి. So ఇందులో నుండి ఎంత రాళ్లను తొలగించుంటారని మీరు అనుకుంటున్నారు. ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం, ఒక కైలాస టెంపుల్ లో మాత్రమే తవ్వి తొలగించిన రాళ్లు 4,00,000 టన్నులు ఉంటాయని చెప్తున్నారు. ఇది మొత్తం ఒక గుడిలోనిది మాత్రమే. అయితే 34 గుడులలో ఎంత రాళ్లను తొలగించి ఉంటారో మీరే ఊహించుకోండి. 4,00,000ని 34 తో కాదు కనీసం 20 తో నైనా గుణించి చూసినా కూడా ఎల్లోరా గుహల నుండి దాదాపు 30,00,000 క్యూబిక్ మీటర్ల రాతిని తొలగించి ఉండాలి.  
So, మీరు కొంచం imagineచేసుకుని చుడండి, ఇలా మిగిలిపోయి తొలగించిన రాళ్లతో మనం full గిజా పిరమిడ్ ని కట్టినా కూడా అయినప్పటికీ మీ దగ్గర 5,00,000 క్యూబిక్ మీటర్ల రాళ్లు మిగిలి ఉంటాయి. కానీ ఎల్లోరాలో మనం ఏం చూస్తున్నాము? అసలు ఏమి లేదు, తొలగించి రాళ్లు ఇక్కడ లేనేలేదు. ఇక్కడ మీరు చూస్తున్నది రాళ్లతో చేసే contruction, వీళ్ళు ఇక్కడ కొత్తగా మెట్లు and వేరొక structure కడుతున్నారు. 
ఎల్లోరా గుహల చుట్టూ పక్కల మిగిలిపోయిన రాయి ఏవైనా దొరుకుతుందేమోనని వెతికి వెతికి అలసిపోయామని construction workers నాతో చెప్తున్నారు.  వీళ్ళు ఇక్కడి నుండి 100 మైళ్ల దూరంలో ఒక కొండలో నుంచి రాతిని తవ్వి తీస్కొని వస్తున్నారు. So ఇక్కడ నిజంగా ఏం జరిగింది?  Actually ఒక పూర్తి గిజా పిరమిడ్ దానికై అదే గాల్లో మాయమైపోయినట్టు ఉంది. Archaeologistsలు, Historiansలు తికమకవుతున్నారు, వాళ్ళ వల్ల ఇది ఎలా జరిగిందని, ఏం అయిందని explain చేయలేకపోతున్నారు. 
Historianలు మనుషులే ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస గుడిని కట్టారని చెప్తున్నది పూర్తిగా తప్పని నేను మీకు చూపించాను. ఇక్కడున్న అన్ని గుహల నుండి కనిపించకుండా పోయిన రాళ్లను చూస్తే ఈ ఎల్లోరా గుహ మొత్తాన్ని మనుషులే కట్టారా అనే ప్రశ్న వస్తుంది. ఏ టెక్నాలజీని use చేసి కొండ కన్నా ఎక్కువగా ఉన్న రాళ్లను ఎలా మాయం చేశారనడం అనుకుంటేనే చాల ఆశ్చర్యంగా ఉంది. పురాతన భారతీయ గ్రంథాలు కొన్ని, దేవుళ్ళు ఉపయోగించిన ఆయుధాల గురించి చాలా చెప్తున్నాయి, ఈ పరికరాల వల్ల ఇలాంటి లను కట్డునప్పుడు రాళ్లను మిగల్చకుండా కట్టవచ్చని చెప్తున్నాయి. 
 మన చరిత్ర గ్రంథాలు చెప్పేది నిజమా కాదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే, ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎల్లోరా గుహలను కేవలం ఉలులు, సుత్తుల సహాయంతో మనుషులు కట్టిన కట్టడాలు కానేకావు.  భూమి మీద ఉద్భవించినా లేదా మరెక్కడైనా ఉద్భవించినా ఇలాంటి గుహలను మాత్రం చాలా advanced అయిన నాగరికత నుండో లేదా ఒక superior technologyతో మాత్రమే దీనిని కట్టుంటారు. 
ఇదే ఎల్లోరా గుహల్లోని సీక్రెట్ అండర్గ్రౌండ్ సిటీ ని మనం పరిశీలిస్తే ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ subscribe చేసుకోవడం మర్చిపోకండి, అలాగే ప్రతి ఒక updates కోసం కింద ఉన్న bell icon ని క్లిక్ చేయండి, ఈ వీడియో ని like చేయండి and మీ friends కి share చేయండి, త్వరలో మళ్ళీ కలుస్తాను.
- Praveen Mohan Telugu 
1 note · View note
Photo
Tumblr media
Shanmukha Subramanya Bhavasamadhi Darshan: Darshan of the 6 faces of Subramanya || 5th Feb 2023 https://fb.watch/ivv4U7Wz92/?mibextid=qC1gEa #thaipusam #thaipusam2023 #murugan #muruganthunai🙏 #murugantemple #lordmurugan #murugansongs #Kailasa #Nithyananda #Nithyanandayoga #Enlightenment #Spirituality #Spiritual #Cosmicconsciousness #awakening #hindufestival #tamilnadu #hindutemple #kailasatemple (at San Diego, California) https://www.instagram.com/p/CoSOus9LHj5/?igshid=NGJjMDIxMWI=
0 notes
bilgiharish-blog · 4 years
Photo
Tumblr media
Anniversary wishes to lovely couple #hrbilgipics #kailasatemple (at Kailasa temple, Ellora) https://www.instagram.com/p/B_33enBl7Tj/?igshid=1o00u6hocsiz1
0 notes
traversepictales · 3 years
Text
Kailasa Temple
Ellora, Aurangabad, Maharashtra, India Kailasa temple is the largest of the rock-cut Hindu temples at the Ellora Caves, Maharashtra, India built by Kannadiga kings (generally attributed to Krishna I of the rashtrakuta dynasty. A megalith carved from a rock cliff face, it is considered one of the most remarkable cave temples in the world because of its size, architecture and sculptural treatment,…
Tumblr media
View On WordPress
0 notes
travelpub-blog · 4 years
Photo
Tumblr media
1200 year old temple made of one single rock Kailasa Temple Explore By : @travel.with.indianman Do follow : @travel.with.indianman . #kailasatemple #elloracaves #aurangabad #maharastra #travel #india #indiavlogger #traveling #travelers #travelbug #travelholic #travelgram #exploring #wanderlust . . Please Show your love by following our Community Vlogger : DM, TAG ,TEXT OR USE HASTAG #travelpubapp #travelpubindia TO feature. (at Kailasa temple, Ellora) https://www.instagram.com/p/B-ArKeHpAmu/?igshid=3wdlo31hhaei
0 notes