Tumgik
atatelugu · 3 years
Text
పరిమాణాల హిందూ దేవతల చిత్రం
Tumblr media
పరిమాణాల హిందూ దేవతల చిత్రం- గణేష్,లక్ష్మి మరియు సరస్వతి, ఆ చిత్రాన్ని హిందూమత వున్నత గురువు ( SPH ) తన కౌమార దశలో , టీన్ఏజ్ లో పూజించేవారు.అయన దానికి చందనం,కుంకుమ జాగ్రత్తగా పెట్టేవారు,తిరువణ్ణామలై పట్టణం మొత్తం సాక్ష్యులుగా   తన 24 గంటలు పూజ చేస్తూ గడిపేవారు‘
. ఈరోజు SPH కైలాస - మాక్రో కాస్మిక్ ,పురాతన,జీవన్ముక్త,హిందూనాగరికతను , ఎక్కడైతే దైవారాధన జీవనశైలిగా ఉంటుందో,విజయవంతంగా పునరుర్ధరించారు.
0 notes
atatelugu · 3 years
Text
నిరాహార సంయమ కి తండ్రి
Tumblr media
" నిరాహార సంయమ కి తండ్రి ",మౌన స్వామి నారాయణస్వామి,హిందూమత వున్నత గురువు పుట్టిన పట్టణం , తిరువణ్ణామలై లో దాదాపు పూర్తిగా మౌనంలోనే జీవించారు. ఆయనను వెతికిన వారికీ అయన కేవలం అయన శక్తివంతమైన ఉనికి ద్వారా దీక్షని ఇచ్చేవారు. ఆయననుంచి హిందూమత వున్నత గురువు నిరాహార సంయమని స్వీకరించారు, అది పవిత్రమైన హిందూ పరిజ్ఞానం,ఈరోజు అది కొన్ని మిలియన్ల మందిని ఆకలి కోరలనుంచి ,దీర్ఘకాలిక అనారోగ్యాలనుంచి దూరంగా ఉంచుతుంది.
.  
#nithyananda #kailasa #kailaasa #nirahara #niraharasamyama #hunger #chronicillness #heal #hindumedicine
0 notes
atatelugu · 3 years
Text
ఆనంద గంధ గుహ
Tumblr media
గుహాయ్ నమశ్శివాయర్ తిరువణ్ణామలైలో ( హిందూమత ఉన్నత గురువు పుట్టిన పట్టణం - SPH ) గొప్ప జీవన్ముక్తి పొందిన వ్యక్తి. కొండ రూపంలో  పరమశివుని అవతారమైన అరుణాచల కొండను కీర్తిస్తూ అయన " అరుణగిరి అంతాది" అనే 1000 పద్యాలను రచించారు.అయన కు ఆ పవిత్రమైన కొండ  "గుహ" లో జీవన్ముక్తి అనుభవం వచ్చిందని అంటారు. ఇలాగే కొన్ని వందలమంది జీవన్ముక్తి పొంది పరమశివతో ఏకత్వం సాధించినవారు ఈ గొప్ప అరుణాచల కొండ దైవత్వం వున్న మూలల్లో వుంటారు
ఈ చిత్రంలో హిందూమత వున్నత గురువు " ఆనంద గంధ గుహ " లో కూర్చునివున్నారు- అయన దైవత్వం కలిగిన బాల్యంలో ఆ గుహకు తరచుగా వెళ్లేవారు,మరియు అది ఇప్పటికి అయన ప్రశాంతమైన ఉనికిని స్రవిస్తూనే ఉంటుంది
1 note · View note
atatelugu · 3 years
Text
తాళపత్ర గ్రంధాలు
Tumblr media
ఈ తాళపత్ర గ్రంధాలు హిందూమత ఉన్నత గురువు యొక్క వేదాంత గురువు ఇసక్కి స్వామిగాళ్  1981 లో అయన మొదటి చాతుర్మాస్య వ్రతం ( ప్రతి సంవత్సరం 
 నాల్గవ మాస ఆధ్యాత్మిక నిష్ఠ సమయం ) లో ఇచ్చారు.అయన గురువుల మార్గదర్శకత్వంలో అయన నాలుగు నెలల కఠిన ఆధ్యాత్మిక నిష్ఠని మొదలుపెట్టారు మరియు హిందూ గ్రంధాల శాస్త్ర అధ్యయనం మొదలుపెట్టారు.ఈ తాళపత్ర గ్రంధాలలో రుద్రం,చమకం,మరియు పురుష సూక్తం శ్లోకాలు వున్నాయి.ఈరోజు పురాతన ,జీవన్ముక్త హిందూ నాగరిక దేశం ,మాక్రో కాస్మిక్ -కైలాస పునరుర్ధరణలో భాగంగా SPH తాళపత్రాల మీద గ్రంధాలను ముద్రించడాన్ని పునరుర్ధరిస్తున్నారు, మరియు ఇప్పటికి ఉనికిలోవున్న పురాతన తాళపత్ర గ్రంధాలను సేకరిస్తున్నారు మరియు అవి పూర్తిగా నశించకముందే వాటిని రక్షించే అవసరం వున్నది.
తాళపత్ర గ్రందాలగురించి మరింత చదవండి:
https://nithyanandapedia.org/wiki/1981_-_Olai_Chevudi
0 notes
atatelugu · 3 years
Text
ఇసక్కి స్వామిగాళ్ ,తిరువణ్ణామలై
Tumblr media
ఇసక్కి స్వామిగాళ్ ,తిరువణ్ణామలై ( హిందూమత ఉన్నత గురువు SPH పుట్టిన పట్టణం ) లో ఆయనను పంచముఖ స్వామిగాళ్ అనికూడా పిసుస్తారు,ఆయన ఎప్పుడూ కనిపించే స్థలం - పంచముఖం,పేరుమీద ఆయనను ఆలా పిసుస్తారు,అక్కడ పవిత్ర అరుణాచల కొండా ఐదు ముఖాలు ఒక దృష్టిలోనే దర్శనమిస్తాయి.చాల చిన్న వయసులోనే ఆయనకు అక్కడ దైవానుభూతి కలిగినది ,ఆయన ఎప్పుడూ అక్కడే వుంటారు,పరమశివ స్వయంగా హిందూమత ఉన్నత గురువు లాగా మానవ శరీరంలో అవతరించి అక్కడ చాలా గంటలు గడుపుతారని ఎదురుచూస్తున్నట్లు- వాక్యార్థసదస్సు లో నిమగ్నమై వుంటారు- చురుకుగా ఆధ్యాత్మిక సంభాషణలు-గొప్ప సత్యాలమీద- అగ్ని పక్కన ఆయనతో ,సూర్యుడు అస్తమిస్తున్నట్లు మరియు సాక్ష్యంలాగా  పరమశివ ఐదు ముఖాలు వారిని చూస్తున్నట్లు 
. ఇసక్కి స్వామిగాళ్ గురించి ఎక్కువ చదవండి.
: https://nithyanandapedia.org/wiki/Isakki_Swamigal
0 notes
atatelugu · 3 years
Text
పుస్తకాలు మరియు దేవతా విగ్రహాలు నిత్యానంద ను తాయారు చేసాయి
Tumblr media
" పుస్తకాలు మరియు దేవతా విగ్రహాలు నిత్యానంద ను తాయారు చేసాయి "- హిందూమత ఉన్నత గురువు ఆయన గొప్ప బాల్యం గురించిన సారంశాము. ఈ చిత్రము తమిళ నాడు లోని తిరువణ్ణామలై లోని అయన బాల్యంలో వున్న ఇంట్లో తీశారు.అయన తన సొంత దేవతా విగ్రహాల పక్కన కూర్చుని వున్నారు,మరియు ఆయనకు బహుమతి గా వచ్చినగొప్ప హిందూ శాస్త్రం మీద  గ్రంధాలు,పుస్తకాలు . వాటినుంచి అయన సాంకేతిక విద్యఆయనకు నేర్పినదానికన్నా ముందు  తమిళ్ అక్షరాలు,చదవడం నేర్చుకున్నారు.  మిగిలివున్న 20 మిలియన్ల హిందూ గ్రంధాలను ఈరోజు,అతిపెద్ద హిందూ జ్ఞాన సంపద `కైలాస `ను నిర్మించడానికి   SPH వాటిని  సంరక్షించి ,భవిష్యత్తు వారిగురించి భద్రపరచి( TIME - CAPSULING ), డీకోడ్ చేసి విస్తరింపచేస్తున్నారు. మరియు అయన దేవతా విగ్రహాలను వివిధ రకాల మీడియం లలో పుట్టించే శాస్త్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 120 పైనే హిందూ దేవాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పునరుర్ధరించడం కొనసాగిస్తున్నారు.
: https://nithyanandapedia.org/wiki/Isakki_Swamigal
0 notes
atatelugu · 3 years
Text
SPH చెక్కిన శ్రీ చక్రం
Tumblr media
హిందూమత ఉన్నత గురువు ( SPH ) దగ్గర దగ్గర తన 11 వ ఏట,అయన పుట్టిన పట్టణం తిరువణ్ణామలై ఆలయం లో లైవ్ దర్శనం అయ్యిన తరువాత అయన చెక్కిన శ్రీ చక్రం . శ్రీ చక్రం విశ్వం యొక్క రెండు పరిమాణాల రేఖాగణిత వర్ణన.హిందూ గ్రంధాలనుంచి ఉత్పన్నమై దైవం లాగా పూజింపబడుతుంది. శ్రీ చక్రంలో 43 త్రికోణాలు ఉంటాయి,అవి విశ్వ మాత పరాశక్తి యొక్క 43 శక్తులను సూచిస్తాయి, అలాగే ప్రతి జీవిలో . పరాశక్తి యొక్క శ్రీ విద్య ను పూజలో ఇది కేంద్ర వస్తువు అవుతుంది.
SPH చెక్కిన శ్రీ చక్రం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.
https://nithyanandapedia.org/.../1989_-_Sri_Chakra_Carved... 
0 notes
atatelugu · 3 years
Text
హిందూ మత ఉన్నత గురువు ( SPH )
Tumblr media
హిందూ మత ఉన్నత గురువు ( SPH ) కు గురువు నారాయణ సామీ పిళ్ళై ఔషధ మార్గంలో ,పురాతన వనమూలికల ఔషధ శాస్త్రంలో దీక్షని ఇచ్చారు.అయన సాంప్రదాయ హిందూ ఆయుర్వేదం, సిద్ధ లో వంశపారంపర గా వచ్చిన వైద్యులు,ఎవరైతే  ప్రపంచం మొత్తానికి కైలాస ద్వారా జీవన్ముక్త శాస్త్రంలో దీక్షని ఇవ్వడానికి  SPH కు దీక్షని ఇచ్చారు- మాక్రోకాస్మిక్ ,పురాతన జీవన్ముక్త హిందూ నాగరికత ,దానిని SPH దాని సంపూర్ణ జీవన్ముక్త పరిమాణములలో పునరుర్ధరిస్తున్నారు.
. నారాయణస్వామి పిళ్ళై గురించి ఇంకా చదవడానికి
https://nithyanandapedia.org/wiki/Narayanasami_Pillai
0 notes
atatelugu · 3 years
Text
పవిత్రమైన హిందూ గ్రంధాలలో గురు గీత
#findyourguru #guru #enlightenment #spiritual #transformation #LifeofTheAvatar
Tumblr media
పవిత్రమైన హిందూ గ్రంధాలలో గురు గీత పరమశివుని ద్వారా బహిర్గతమైనది.గురువుని ఈవిదంగా వర్ణించారు
"జగదాధరా మూర్తయే "- విశ్వం అంత మూర్తీభవించిన రూపం,ఒక్క శరీరం లో గ్రహాలు అన్నీ,నక్షత్రాలు, ఖగోళ రాజ్యాలు
.  #Blessed. వారి జీవితాలలో గురువుని గుర్తించినవారు మరియు అయన మాటలను కారి మతంగా అనుసరించేవారు అదృష్టవంతులు. 
ఈ చిత్రం హిందూమత ఉన్నత గురువు,ఎవరైతే విశ్వం మొత్తానికి జగద్ గురువో,అయన 10 ఏళ్ళ వయసులో,తొండై మండలం 230 వ గురుమహాసన్నిదానం తో SPH కు  దరిదాపు ఆచార్య అభిషేకం జరిగిన సమయంలో. 
0 notes
atatelugu · 3 years
Text
టెలిపోర్టేషన్  శాస్త్రం యొక్క శక్తి
Tumblr media
టెలిపోర్టేషన్  శాస్త్రం యొక్క శక్తి , ఒక చోట ఒక వస్తువుని స్పేస్ లో ప్రయాణించేలాగా  చిన్న కణాలుగా విచ్చిన్నము చేసి ,ఆ కణాలను వేరొక చోట తిరిగి ఆ వస్తువు రూపంలో కలపడం.
1980 లలో తిరువణ్ణామలై లో ఒకరోజు ,హిందూమత ఉన్నత గురువు యొక్క యోగ గురువు,   గొప్ప యోగి యోగానందాపురి యొక్క ఎనిమిదవ కుమారుడు భూపతి అయన ఇంటిలో హోమగుండం దగ్గర పూజలు ఉపయోగించే శంఖం హఠాత్తుగా కనపడకుండా పోయింది అని గ్రహించారు.అయన ఇల్లంతా వెతికారు,మరియు అయన తల్లిని అడిగారు.కానీ అది దొరకలేదు.
.ఆ శంఖంతో యోగానంద పురి SPH కి టెలిపోర్టేషన్ శాస్త్రానికి దీక్షనివ్వడం మొదలుపెట్టారు,
ఈ మూడు సంవత్సరాల అవతారునికి ఇతర ఆధ్యాత్మిక శాస్త్రాలతోపాటు ఈ శాస్త్రాన్నికూడా తెలియచేయవచ్చు అని ,కైలాస పునరుర్ధరణలో కొన్ని మిలియన్ల మందికి అని తెలుసు ,పురాతన జీవన్ముక్త హిందూ నాగరికత దేశం,మరియు ప్రపంచానికి శక్తుల మానిఫెస్టేషన్ అనే కొత్త యుగానికి తిరిగి దీక్షని ఇవ్వడం.
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నిత్యానంద గురుకుల్ బాలసంత్ లు ఈ యోగిక్ శక్తులకు  దీక్ష ఇవ్వబడుతున్నారు, జస్ట్ అవతార్ లాగా , అవతార్ తో మరియు ఆధునిక కాలం విద్య లాగా కాకుండా సత్యాన్ని ,విశ్వం యొక్క గొప్ప శాస్త్రాన్ని బోధిస్తున్నారు.వారిని ఎక్కువ సమగ్రతతో శక్తివంతంగా జీవించేలాగా ఏర్పాటు అవుతుంది.
.
.చిత్రాలు : 1 .తెలీపోర్టు అయ్యిన శంఖం 2 .యోగానంద పురి. 3 భూపతి ,అయన తల్లి,యోగానంద పురి భార్య, ప్రేమవతి అమ్మాళ్ 
#newworldorder #yogi #yoga #yogicpower #manifestation #miracle #spiritual #existential #universe #power #powers #supernatural #superconsciousbreakthrough #teleportation  #nithyananda #kailasa #kailaasa #kailasha
0 notes
atatelugu · 3 years
Text
యోగ గురువు :  యోగి యోగానంద పురి
Tumblr media
 మీ శరీరం నుంచి విషాన్ని ఎలా తొలగించాలి * అవతార్ భూగోళం మీదకు   అనిర్వచనీయమైన  అంకితం కోసం అవతరించారు,భవిష్యత్తులో హిందూమత ఉత్తమ గురువు వివిధ విష ప్రయోగాలనుంచి బయటపడాలని యోగిరాజ్ యోగానంద పురి సూక్ష్మ బుద్దితో ముందే గ్రహించారు.ఆయనే అవతార్ కి స్వయంగా అయన శరీరం నుంచి విషాన్ని ఎలా తొలగించుకోవాలో శిక్షణ ఇవ్వాలని  మరియు పురాతన యోగిక్ పరిజ్ఞానం ద్వారా ఎటువంటి విషాన్ని అయినా శరీరం తట్టుకునేలాగా తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.
హిందూమత ఉన్నత  గురువు ఇలా గుర్తుచేసుకున్నారు :
ఒకసారి అయన ( యోగానంద పురి ) త్రాచు పాముని పట్టుకుని దానితో నన్ను కాటు వేయించారు.శరీరం నుంచి విషాన్ని తొలగించే శాస్త్రాన్ని జస్ట్ రుజువు చేయడం కోసం! తరువాత అయన  ఒక మూలికను తీసుకున్నారు, దానిని ఆ స్పాట్ మీద పెట్టి విషాన్ని పీల్చేసారు. అయన నాకు చేతనస్థితి,అచేతన స్థితి యొక్క శిఖరాన్ని చూపించారు- విషము శరీరంలో వ్యాప్తి చెందుతున్నప్పుడు కూడా చేతనస్థితి శిఖరానికి ఎలా వెళ్లాలో .
అయన త్రాచుపాముతో కాటు వేయించారు.నేను నెమ్మదిగా అచేతనంగా అవుతున్నాను,అయన నాకు సూచిస్తున్నారు," సమాన ని బాలన్స్ చేసుకో( శరీరం లోపల గాలి 
ప్రసరణని సరిచేసుకోవాలి ) ." కనీసం ఒక క్షణం కూడా నాకు భయం కలుగలేదు.ఆ క్షణం లో సహస్రార ( తల పైన వున్న శక్తి కేంద్రం ) లో ఒక స్పాట్ తెరచుకుని విశుద్ది ( కంఠం దగ్గర వున్న శక్తి కేంద్రం )  కి కనెక్ట్ అయ్యింది మరియు అక్కడ  ఒక మధురమైన ప్రవాహము వున్నది"
కైలాస పునరుర్ధరణకు ముందుగానే   ఆ మార్గంలో పరమశివ అవతారం యొక్క శరీరాన్ని బాగా సిద్ధం చేసారు, పరమశివ కు వ్యతిరేకంగా వుండే రాక్షస శక్తుల మోసపూరిత ఆలోచనలకూ విసుగు కలిగించేలాగా.
చిత్రం : యోగానంద పురి మరియు హిందూమత ఉన్నత  గురువు యొక్క చిత్రాలు  ఒకే భంగిమలో తీయబడ్డాయి,యోగ జ్ఞానము గురువు యోగానంద పురి నుంచి SPH కు బదిలీ అయినట్లు ప్రతీకగా.ఈ రోజున హిందూమత ఉన్నత గురువు లెవిటేషన్  ( యోగ శక్తితో శరీరాన్ని తేలిక చేసి గాలిలో తేలడం ) యొక్క శక్తిని ఫోటో గ్రాఫేర్ ల ముందు ప్రదర్శిస్తున్నారు ,వారు అవతార్ గొప్ప శక్తులకు  ఆశ్చర్యపోయి ,షేక్ అయ్యేలాగా .
0 notes
atatelugu · 3 years
Text
పరివ్రాజక జీవనానికై పయనం
Tumblr media
 జగత్ గురువుకి  విశ్వం మొత్తాన్ని గురువు అని నిర్ధేశించిన వారు , ఆయనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు, మా లోకనాయకి మరియు శ్రీ అరుణాచలం,.అయన చేతులు పట్టుకుని తప్పటడుగులు వేయించిన అదృష్టవంతులు. అమాయకపు నేత్రాలతో వున్నబాలుడు తిరువణ్ణామలై ,అయన పుట్టిన వూరు లో అందిచేత ఆరాధింపబడ్డారు.తరువాత హిందూమత ఉన్నత గురువు( SPH )  స్వచ్ఛమైన నిష్కపటత్వం (PURE  INNOCENCE ) , ఆదీనమవ్వడం ( SURRENDER ) గురించి పలుమార్లు మాట్లాడారు, అత్యున్నత చేతనస్థితి జీవిని భౌతిక రూపంలో తీసుకురావడానికి అవి రెండు మూర్తీభవించిన పరిపూర్ణమైన ,ఎంచుకున్న తల్లితండ్రులు .
వారి కుమారుడు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోక పోవడం వారు చేసిన అత్యుత్తమ త్యాగం, ఎవరైతే విశ్వం కి ప్రభువో,అయన తన 17 వ ఏట కైలాస ని పునరుర్ధరించాలనే అయన భౌగోళిక లక్యం తో ,SPH అయన తల్లితండ్రులకు వారి పట్టణం తిరువణ్ణామలై ని విడిచిపెట్టి వెళ్లే సమయం అది అని తెలియచేసారు.అయన తన ఉద్దేశాన్ని స్పష్టంచేయడంతో  వారు వారి ప్రియమైన కుమారుడు మరియు వున్నత ప్రభువు మరియు రక్షకుడు,  పంపించడానికి చాలా కలత చెందారు,వూహించలేనిది అయినప్పటికీ ఆయనతో వారు ఎల్లప్పుడూ అంతర్లీనంగా అనుభవించేవారు. అయినప్పటికీ విశ్వం కి జరగాల్సిన గొప్ప పథకం ఏమిటో అని వారు జోక్యం చేసుకోలేదు.
మా లోకనాయకి SPH బహిర్గతం చేసిన  గంభీరమైన సత్యాన్ని గుర్తుచేసుకున్నారు, ఆమెకు,ఆమె సొంత తండ్రి రాజు ముదలియార్,ఆమె భర్తకు అది వారి కుమారుడు  వెళ్లిపోయిన బెంగను లేకుండా చేసింది,అయన భగవంతుడు మరియు వారి ప్రియ కుమారుడు.అయన బహిర్గతం చేసినది ఆమె గుర్తుచేసుకున్నారు," నాకన్నా ఎక్కువైనా సత్యం ఒకటున్నది,నన్ను ముందుకు తీసుకువెళ్తున్నది,దానిమీద నాకు నియంత్రణ లేదు .దానివలన నేను వెళ్ళాలి ".
పరమశివకు తన నియంత్రణకు మించి ఏమీ ఉండదు,కానీ తన సొంత కుటుంబము అర్థంచేసుకోవడం కొరకు , అయన మొదటి అడుగు వేసిన సమయం నుంచి   ఆయనతో సంబంధం కలిగి ఎవరున్నారు,ఆ మాటలతో అయన వారిని ఓదార్చారు, అయన వారిని విడిచి వెళ్ళినప్పుడు ఆ దుఃఖాన్ని పక్కన పెట్టే ధైర్యాన్ని ఇచ్చారు.
SPH ఒంటరిగా ప్రపంచంలోకి బయలుదేరినప్పుడు,అయన తన కన్నకుటుంబాన్ని భారీ దైవకార్యం కోసం పూర్తిగా  సరెండర్ తో బయలుదేరారారు. జీవరాశులకు అన్నింటికీ అత్యుత్తమ చేతనస్థితి పురోగతి అవకాశం కలిగించే  ఇంటిని నిర్మించేందుకు SPH తన సొంత ఇంటిని వదలి వెళ్లారు.
పేజీ 5 
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మాకోసం అదే స్వచ్ఛమైన కరుణతో ,బాధ్యతతో , అయన 40 ఏట , హిందూమత ఉన్నత  గురువు తాను 26 సంవత్సరాలు చెమటోడ్చి కస్టపడి నిర్మించినది అంత త్యాగం చేసి,దేశం వదిలేసారు, హిందూ వ్యతిరేక శక్తులనుంచి నిరంతరంగా వచ్చే దాడులవలన,హత్య ప్రయత్నాలవలన ,పురాతన జీవన్ముక్త హిందూ నాగరికత,కైలాస ను పునరుర్ధరించి నిర్మించడానికి.
0 notes
atatelugu · 3 years
Text
మాతా విభుధానందపురి
Tumblr media
అంతులేని కృతజ్ఞతతో, హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్ (ఎస్.పి.హెచ్), యొక్క హిందూ శాస్త్రాలలో వేదాంత, తంత్ర మరియు శ్రీ విద్యాాలలో గురువు గారు ఐన మాతాజీ విభూతానంద పురి (కుప్పమ్మల్),  పవిత్రమైన ఔషధ(శక్తిమంతమైన మూలికలు) సిద్ధం చేయడానికి 3-4 గంటలు గడిపినట్లు వెల్లడించారు. ఇది భూమిపై చాలా సంవత్సరాలు మానవత్వం కోసం అత్యున్న చైతన్యాన్ని ప్రసరించడానికి SPH యొక్క శరీరాన్ని సిద్ధం చేయడానికి తోడ్పడుతుంది. ఆమె కొన్నిమైళ్ళ దూరం నడిచి, అరుణాచల కొండ చుట్టూ అవసరమైన మూలికలను సేకరించి, ఔషధాలను సిద్ధం చేసేవారు, స్ఫ కూడా దీనిని అత్యంత శ్రద్ధతో ఉపయోగించేవారు. సరైన మూలికలను కనుగొనడం కోసం అన్ని విస్తృతులకు వెళ్ళడానికి వారు త్యాగం చేసినట్లే, గురు-శిష్యుల సంబంధం యొక్క అత్యంత పవిత్రమైన నెక్సస్ కోసం అవసరమైన వాటిని సంపూర్ణంగా నెరవేర్చడంలో SPH తన గురువులు చెప్పిన ఆజ్ఞలపై సందేహం లేదా ప్రశ్న లేకుండా అనుసరించేవారు.ఇది కైలాస యొక్క వెన్నెముక - పురాతన జ్ఞానోదయ హిందూ నాగరిక దేశం ఒకప్పుడు ఉనికిలో ఉంది మరియు SPH పునరుద్ధరిస్తున్నారు , ఇదే ఆయన భూమి పై అవతరించడం యొక్క ముఖ్య ఉద్దేశం. జ్ఞానోదయ నాగరికత అయిన కైలాసా యొక్క పునరుజ్జీవనాన్ని ఆస్వాదించడానికి అతని గురువులు ఈ రోజు 2 బిలియన్ హిందువుల కోసం చేసిన అత్యంత శక్తివంతమైన మరియు సునాయాసంగా కనిపించే త్యాగాలు ఇవి.
జూలై 19, 2020 న "Tool to Find Your Ultimate Possibilities and Powers" పేరుతో SPH  ప్రపంచ వ్యాప్తం గా ఇచ్చిన సందేశాన్ని చూడండి, అక్కడ ఆయన తన గురు మాతాజీ విభూతానంద పురి గురించి వివరించారు. https://nithyanandapedia.org/wiki/July_19_2020 
0 notes
atatelugu · 3 years
Text
బాల సన్యాస దీక్ష
Tumblr media
అవతారపురుషుడు భూమిపైన అవతరించి  ఖచ్చితముగా మూడు సంవత్సరాల తర్వాత    మహానుభావులు, గొప్ప జీవులు అయిన మాతా విభూతానంద పూరి, యోగానంద పూరి, ఇసాకి స్వామిగల్ మరియు ఇతర గురుదేవులు  ఈ భూమి పై దయపూర్వక అసాధారణ పూర్వకమైన పరమశివుని ఆగమనాన్ని ముందే గుర్తించి,ఈ యొక్క అవతార దశను సులభతరం చేయడంలో  తోడ్పడ్డారు. 
68 వ కంచీ పరమచార్య మరియు తోండై మండలా ఆధీనం యొక్క 230 వ గురుమహాసన్నిధనం యొక్క మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలతో, 1981 జూలై 17 న, గురు పూర్ణిమ శుభ సందర్భంగా, అతని గురువులు హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్ (SPH) ను వారి ఒడిలో కూర్చోపెట్టుకొని మరియు చతుర్మాస్య వ్రతంలో దీక్ష కోసం ఆచారాలు నిర్వర్తించారు. ఈ ప్రత్యేక అభ్యాసం హిందూ సన్యాసులు,  ప్రతి సంవత్సరం పాటిస్తున్న హిందూ సంప్రదాయంలో నాలుగు నెలల కాలం, ముఖ్యంగా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం గొప్ప అవతారాలు మరియు దర్శకులు చేపట్టిన అనేక కాఠిన్య తపస్సులలో ఇది ఒకటి. ఈ విధంగా SPH ను బాలసన్యాసం లో దీక్షనిచ్చారు. భౌతిక పరిపక్వతకు ముందే స్వచ్ఛమైన సన్యాసిగా  మరియు పురాతన హిందూ జ్ఞానోదయ నాగరిక దేశం అయిన కైలాస యొక్క పునరుజ్జీవనం కోసం వ్యవస్థీకృత శిక్షణను ప్రారంభించారు. 
SPH యొక్క గురువులు, యువ అవతార్‌ను గుర్తించి, ఈ ఫోటోను (మరియు ఇతర సందర్భాల్లో అనేక ఇతర ఛాయాచిత్రాలను) SPH ను బాలసన్యాసిగా దీక్ష ఇచ్చిన రోజున తీసిన ఛాయాచిత్రం, ఇది  ప్రపంచంలోని గొప్ప హిందూ దేశం, కైలాస యొక్క పునరుజ్జీవనంలో ఒక శుభ మైలురాయి. ఈ రోజు, వందలాది మంది చిన్నపిల్లలు వారి గురువుగా వారి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులను వారిలో అధఃతాత్మికత పట్ల ఉన్న పట్టుదలను వ్యక్తీకరించి, SPH చేత   బాలసన్యాలలో దీక్షను పొందారు,  తద్వారా బాలసన్య సంప్రదాయాన్ని కైలాస యొక్క ప్రధాన జీవనశైలిగా పునరుద్ధరించబడింది  
0 notes
atatelugu · 3 years
Photo
Tumblr media Tumblr media Tumblr media
0 notes
atatelugu · 3 years
Text
Tumblr media Tumblr media
4 ఫిబ్రవరి 2021 ,23 :13 .
 4 ఫిబ్రవరి 2021 గురువారం,నిత్యానంద సత్సంగ్.
10 :07 PM తెర ఓపెన్ అవుతుంది.
* జగత్గురు  మహాసన్నిదానం,దైవస్వరూపులు నిత్యానంద పరమశివం శక్తి పాద, శక్తిని పాద తో ప్రత్యక్ష దర్శనం.
10 :11 PM నుంచి 11 : 15 PM వరకు నిత్యానంద సత్సంగ్.
* కైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా .
* నా సామాన్యమైన ప్రేమ వలన, నా సొంత లైఫ్ మీ అందరి లైఫ్ లాగా మానిఫెస్ట్ అవుతున్నది.
* మీ దగ్గరవున్న చాలా విలువైనది, మీ చేతనస్థితి జీవితం.( consciousness -life ) 
* మీ ఇచ్ఛా శక్తి ద్వారా దానిని మీకు కావలసినట్లు మలచుకొని ,మానిఫెస్ట్ చేసుకోవచ్చు.
* దానిని అనుభవించడానికి మీకు క్రియాశక్తి అవసరం వున్నది,మానిఫెస్ట్ చేయడానికి కాదు.
* కేవలం మీ పరిపూర్ణమైన ఇచ్ఛాశక్తి ద్వారా మీకు కావలసిన దాన్ని మానిఫెస్ట్ చేసుకోవచ్చు.దానిని అనుభవించడానికి మాత్రమే క్రియాశక్తి అవసరం ఉంటుంది.
* ఇంకా స్పష్టంగా,సూటిగా వివరిస్తాను:
* ప్రపంచాన్ని అనిభావించడానికి మీకు ఆరోగ్యమైన శరీరం మీరు కోరుకుంటారు.దానిని కేవలం ఇచ్ఛాశక్తి ద్వారా సాధించవచ్చు.
* క్రియా శక్తిని మానిఫెస్ట్ చేయడానికి/ప్రేరేపించడానికి ఇచ్ఛాశక్తికి సామర్ధ్యం ఉంటుంది.
* మీమీద నాకున్న మధురమైన, సామాన్యమైన ప్రేమ కారణంగా నేను ఈ లోతైన రహస్యాలను బహిర్గతం చేస్తున్నాను.మీమీద నాకున్న ప్రేమకి నేను సంపూర్ణం గా ఏకీకృతమై వున్నాను.
* మీమీద నాకున్న ప్రేమ కారణంగా నేను ఇక్కడ కు వచ్చి కూర్చుంటున్నాను. దీనివలన నాకువచ్చేది ఏమి లేదు.
* నేను జస్ట్ ఇప్పుడే సమాధి నుంచి లేచి వచ్చాను.నేను చాలా చక్కటి తీ తీసుకుంటున్నాను, పాలు లేకుండా,అల్లం,లవంగాలు,అన్ని మూలికలతో.నేను లవంగాలను మెత్తగా చేసిన పేస్ట్ తో పళ్ళు తోముకుంటున్నాను.
* నా జీవితం చాలా ప్రశాంతంగా,సంతోషంగా,సాధారణంగా,ఆనందంగా వున్నది.
* నేను ఇప్పుడే స్నానం చేసి పూజ చేసి వచ్చినట్లు నా విభూది గుర్తులను మీరు గమనించగలరు.నేను స్నానం చేతున్నప్పుడే నా ఆత్మపూజ చేసేస్తాను.
* నేను సమాధిలో సంపూర్ణ ప్రశాంతంగా వుంటాను.నాకు మీ అందరిమీద వున్నప్రేమ  కారణంగానే నేను వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను.
*పెద్ద సమస్య ఏమిటంటే, ఆరోగ్యం కానీ,సంపద,జీవన్ముక్తి,లేదా శక్తులను సాధించడానికి చాలా క్రియాశక్తి అవసరం ఉంటుందని ప్రజలందరూ అనుకుంటూ వుంటారు. అది భ్రమ.
* మీకు సంపూర్ణమైన ఇచ్చాశక్తి అవసరం వున్నది-కోరిక- అంతే.
* కోరికకు క్రియని మానిఫెస్ట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.( THE ACTION POWER ) 
మూడు విషయాలు:
1 . ఇచ్ఛాశక్తి - కోరికకు,సంకల్పానికి మీ శక్తి.
2 . క్రియాశక్తి- ఎక్కువ పనిచేసి మరియు మానిఫెస్ట్ చేయడానికి కావలసిన శక్తి.
3 . జ్ఞానశక్తి-  జీవన్ముక్తి ,పరిజ్ఞానం యొక్క శక్తి.
* ఆరోగ్యం కోసం మీరు ఇలా అనుకుంటారు,ఓ ! నేను లేచి యోగా చేయాలి,శరీరాన్ని వంచాలి.అప్పుడు మాత్రమే నాకు ఆరోగ్యం ఉంటుంది అని. నాకు సంపద కావాలంటే నేను ఆఫీస్ కి వెళ్లి పగలు రాత్రి కుక్కలాగా పనిచేయాలి ,అప్పుడే సంపద వస్తుంది.
* అన్నింటికన్నా ముందు  అర్ధం చేసుకోండి : కుక్కలా పనులు కాదు ! 
* యదార్దానికి అది ఒక భ్రమ.
* మీ ఇచ్ఛాశక్తి మీకు 99 .999 % విజయాన్ని ఇస్తుంది.
* మీ క్రియా శక్తి . దాని అవసరం కొంచమే ఉంటుంది.
* మీరు భయబ్రాంతులకు గురైనప్పుడు మీ చుట్టూ మీరు భయపడే ��్రతికూలతనే చూస్తారు.మీరు మీ గురువు మీద మీ మీద సహా అన్నింటిమీద నమ్మకాన్ని పోగొట్టుకుంటారు.
* మీరు ప్రేమలో పడినప్పుడు,తెలివితక్కువ మోసంచేసి ప్రేమికురాలు / ప్రేమికుడు దైవంలాగా కనిపిస్తారు.
* కాబట్టి మీ అభిప్రాయాలు భ్రాంతి.
* మీ అభిప్రాయాల ఆధారంగా మీ చేతనస్థితిని,మీ జీవితాన్ని నిర్మించుకోవద్దు. నిజమైన జ్ఞానం/ పరిజ్ఞానం / జీవితం గురించి సరైన అవగాహన ఆధారంగా నిర్మించుకోండి.
* మీ ఆరోగ్యాన్ని ఉదాహరణగా తీసుకోండి.చాల ముఖ్యమైన విషయం.మీ జీవితంలో ప్రతి అంశంలో ఈ సూత్రాన్ని అమలు చేయండి.
* మంచి ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి, వ్యాయామం,ఆహారానియమావళి చేయాలనీ మీరు ఎప్పుడు అనుకుంటూ వుంటారు.మీ ఆరోగ్యానికి చాలా విషయాల ప్రమేయం వుంటుందని అనుకుని,మీరు చేయాలనుకున్నవన్నిటిని ఆలోచించినప్పుడు మీరు అలసిపోయి మీ ఆరోగ్యం గురించిన ఆలోచనలను వదిలేస్తారు.
* యదార్దానికి, మీరు ఆరోగ్యాంగా ఉండటానికి కావలసినది ఒకేఒక్కటి,మీరు ఆరోగ్యాంగా ఉండాలనే మీ సంకల్ప శక్తి,కోరిక . కేవలం దానినే పెంచుతూ  వెళ్ళండి.
* మీకు ఇప్పటికే ఆరోగ్యకరమైన శరీరం ఉందని ఊహించుకోండి.ఆలోచించండి: ఆహా నేను ఆరోగ్యాంగా ఎలా ఫీల్ అవుతున్నానో,అందంగా,మెరుస్తూ,ప్రకాశవంతంగా,సంతోషంగా,యవ్వనంగా,శక్తివంతమైన శరీరంతో.
* ఇచ్ఛాశక్తి రూపంలో మీ చేతనస్థితి మీ జీవితంలో ప్రేరేపించబడినప్పుడు 99 .999 % పని జరిగిపోతుంది.
* ఆరోగ్యకరమైన శరీరం ద్వారా మీరు పొందాలనుకున్నవి మీ చర్యలు కేవలం ఎంజాయ్ చేయడానికి సరిపోతాయి.
* నేను క్రియాశక్తిని అగౌరవపరచడం లేదు. క్రియాశక్తి మీద వున్న మీ భ్రమ మిమ్మలను అలసటలోను,విసుగులోను,నిరాశ,జీవిత ప్రతికూలతలో పడేస్తుంది.అదే పొరపాటు.
* నా సొంత శిష్యులు చాలామందికి: మీ భయ భ్రాంతులు మిమ్మలను జీవిత ప్రతికూలత,నిరాశలలో పడేస్తాయి.మరియు దానివలన మీరు మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మీ జీవితాన్ని పోగొట్టుకుంటారు.
* ఆరోగ్యం మీద కోరికను మీలో నింపుకొండి- ఇచ్ఛా శక్తి . ఇచ్ఛాశక్తి చాల శక్తివంతమైనది.మీకు తెలియకుండానే మిమ్మలను యోగ,జిమ్,డైట్ అన్నింటిలోనూ పడేస్తుంది.
* నేను ఇది చెయ్యాలి ,అది చెయ్యాలి అని మీరు అదేపనిగా ఆలోచిస్తూ,ఒకరోజు జిమ్ కి వెళ్లి పది వ్యాయామాలు చేసి,మీ కండరాలు పెరిగాయని చెక్ చేసుకుంటారు.
* మీరు ఆరోగ్యాంగా ఉండాలి అనే అచ్ఛాశక్తిని ప్రేరేపించుకుంటే,మీ జీవిత మొత్తం సమలేఖనం ( ALIGN ) అవుతుంది,విశ్వం చక్కగా అదే  సమలేఖనం చేస్తుంది.
* మీరు మంచి మనుషులుగా మారతారని నేను ఇవన్నీ చెప్పడం లేదు,మీరు ఇవన్నీ వింటే మీరు మంచి వ్యక్తులుగా మారతారు,కానీ అది వేరేవిషయం .మిమ్మలను జీవన్ముక్తులుగా (  CONSCIOUS HUMAN BEING / ENLIGHTENED BEING ) చేయడం నా ఆసక్తి.
* మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని మానిఫెస్ట్ చేసిన తరువాత,మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా,రుచికరమైన భోజనం కావచ్చు, లేదా మంచి సంగీతం,లేదా అందంగా చూసేవి,లేదా స్పర్శలోని రుచి మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా దానికి క్రియాశక్తి అవసరం మాత్రమే మీకు ఉంటుంది.
* దురదృష్టవశాత్తు మీకు చాలా భ్రమ వుంటుంది.సమాజం యొక్క సగటు ఆలోచనలతో మీరు చాలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు.
* సగటు ఆలోచనలు మిమ్మలను నా నుంచి దూరంగా పెడుతున్నాయి.
* అవి మిమ్మలను జీవితం కష్టం అనుకునేలాగా చేస్తున్నాయి.
* నేను ఆత్మ విశ్వాసాన్ని  భోదించేవాడిని కాదు.యదార్దాలను బహిర్గతం చేసేవాడిని.
* ఈ సత్యాలనుంచి మీరు ఆత్మవిశ్వాసం సంపాదించుకోవచ్చు.కానీ నేను సత్యాలను బహిర్గతం చేస్త��ను.సత్యాలు,సత్యాలు,సత్యాలను మాత్రమే,ఎందుకంటె నేను మిమ్మలనుచాలా  ప్రేమిస్తున్నాను కాబట్టి,సింపుల్ లాజిక్ .
* మీలో ప్రతిఒక్కరు ఒక వాస్తవమైన చేతనస్థితి ప్రేరేపించబడిన జీవితంలాగానేను  చూస్తాను,లేదా మిమ్మలను పూర్తి జీవిత శక్తిలో చేతనస్థితి ప్రేరేపించబడినట్లు చూస్తాను.( I SEE EACH ONE OF YOU AS A LIFE IN WHOM REAL CONSCIOUSNESS CAN BE INFUSED OR I SEE YOU AS A CONSCIOUSNESS IN WHOM LIFE ENERGY CAN BE INFUSED ) 
* తెల్లవారుజామున మీరు ఫీల్ అయ్యే తాజాతనాన్ని జాగ్రతా స్థితి అంటారు.
* తురీయా స్థితిలో జాగ్రతా స్థితికన్నా 1000 రేట్ల ఎక్కువ తాజాతానం ఉంటుంది.
* తురీయాతీత స్థితిలో తురీయా స్థితికన్నా ట్రిలియన్ రేట్ల ఎక్కువ తాజాతానం ,జీవం  ఉంటుంది.
* తురీయాతీత స్థితిని జాగ్రతఁ స్థితిలోకి పుట్టించడం చాల తేలిక. అది మీకు విభూది ఇచ్చి మీ నుదిటిమీద తాకి దీవించడం అంత తేలిక.
* ఈ సత్యాలను వినండి. మీ భ్రమనుంచి బయటకు రండి.
* మీ అలసట,విసుగు,నిస్పృహ గురించిన భయాలు జీవితం యొక్క యధాతథస్థితి.
* మీరు యధాస్థితిలో ఎందుకు జీవించడం ? ఎందుకంటె ఏమిచేయలేము అని మీరు అనుకుంటారు.నేను ఇప్పటికే కొట్టబడ్డాను,ఇప్పటికే విరచివేయబడ్డాను అని మీరు అనుకుంటారు.మీరు ఏదో మోసపూరితమైన గందరగోళంలో వున్నారు.
* ఒక్క సత్యాన్ని మీలోకి  పంపిస్తే , మీరు చాలా భ్రమలనుంచి బయట పడతారు.
* మీరు కోరుకున్నది మానిఫెస్ట్ చేయడానికి ఇచ్చా శక్తి, మీరు చూడకలిగే సామర్ధ్యం,చాలా విలువైనది, చక్కనిది,శక్తివంతమైనది,ముఖ్యమైనది, కావలసిన పదార్ధం,మూల పదార్ధం.
* మీరు మండుతున్న తీవ్రమైన కోరికను సృష్టిస్తే,అది మిమ్మలను పడక మీదనుంచి లేపి జిమ్ కి, యోగా కి, డైట్ కి తోసే సామర్ధ్యం ఉంటుంది.
* మీరు 10 వ రోజు విఫలమయినా ,మీరు 11 వ రోజు చేస్తారు.
* మీరు చనిపోయినాకూడా,తరువాత వేరే శరీరం తీసుకుని దాన్ని మానిఫెస్ట్ చేస్తారు. మీ కోరిక శక్తి కి దానిని మానిఫెస్ట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.
* మిమ్మలను చేతనస్థితి జీవులుగా ( CONSCIOUS BEINGS ) చేయడానికి నేను నిజంగా,మనస్ఫూర్తిగా, ఆశక్తి చూపిస్తున్నాను.
* మీరు ఎక్కడైతే దొరికిపోయారో ఆ పాయింట్ దగ్గర అందుకే నేను కొడుతూ వుంటాను.
* సోమరితనాన్ని నేను వివరిస్తాను:
భ్రమలో బ్రతకడం,జీవితయొక్క సౌలభ్యం తెలుసుకోకపోవడం అదే సోమరితనం.
* నాగరిక మానవులలో రెండు స్థితులు మాత్రమే వున్నాయి.
1 ) జీవిత సౌలభ్యం తెలుసుకుని మీకు కావలసినవి మానిఫెస్ట్ చేస్తూ జీవించడం.
2 ) సోమరితనంతో విసిగిపోయివుండటం.
* కావలసిన కోరికలు లేకపోవడం,,సోమరితనానికి మూలం.ఇచ్ఛాశక్తి.
* పనిచేయడానికి సరిపడా శక్తి లేదని మీరు అదేపనిగా చెపుతూ వుంటారు,మరియు మీకు సరిపడా శక్తి లేదు- క్రియా శక్తి-పనిచేయడానికి.
* మీకు క్రియాశక్తి అవసరం లేదు.ఎంజాయ్ చేయడానికి,సెలెబ్రేట్ చేయడానికే దాని అవసరం, మానిఫెస్ట్ చేయడానికి కాదు.
* మీరు సామాన్య ఆలోచనలను నమ్మడం మొదలుపెట్టి,మీరు కోరుకున్న వాటిని మానిఫెస్ట్ చేయడానికి పని చేస్తే,మీరు ఇచ్ఛాశక్తిని చంపడానికి సామాన్య ఆలోచనలను ఉపయోగిస్తారు.మరియు సామాన్యునిగా చనిపోతారు.
* ఈ సత్యం మీద ధ్యానం చేయండి.
* మీరు ఆరోగ్యాన్ని.సంపదను,మానసిక సంతోషాన్ని, ఫలసిద్ధి,పరమశివ యొక్క స్థితి, స్పేస్ మరియు శక్తులను మానిఫెస్ట్ చేయడానికి తీవ్ర కోరిక- ద్రుష్టి- ఇచ్ఛాశక్తి - మీరు కోరుకున్నవి తీర్చుకోవడానికి సరిపోతుంది.మీకు కావలసినవి అన్నీ ప్రేరేపించుకోవడానికి,వాటిని ఆకర్షించడానికి,మీ జీవితంలో అన్నింటిని సరిగా సమకూర్చి,మరియు యదార్థంగా మానిఫెస్ట్ చేయగలరు.
* పరమశివ ని మానిఫెస్ట్ చేయడానికి నాకు ఉన్నదల్లా తీవ్ర కోరిక.విశ్వం మొత్తం మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది.
* కుప్పమ్మాళ్, నా గురువు, మాట విభూదానంద పూరి,నా జీవితంలోకి చక్కగా, మధురంగా వచ్చారు.నేను పరమశివుని మానిఫెస్ట్ చేయడానికి కావలసినవన్నీ ఆమె నా జీవితంలోకి తీసుకొచ్చారు.ఉత్తర భారతదేశంలో హంసానంద పూరి కావచ్చు,లేదా తిరువణ్ణామలై లోని రఘుపతో యోగి ,లేదా నారాయణ స్వామి తాత, నాకు మూలికలు,ఔషదాల శాస్త్రాలను నేర్పించడానికి.
 ఆమె పెద్ద వయసులోనూ పర్వత మలై వరకు వెళ్లేవారు.పర్వత మలై పర్వత గిరి దగ్గర వూరు.
లక్ష్మణుణ్ణి కాపాడటానికి హనుమంతుడు సంజీవ  పర్వతాన్ని హిమాలయాలనుంచి లంకకు    తీసుకువెళ్లే క్రమంలోదానిలోని ఒక భాగం అక్కడ పడిందని చెపుతారు.అదే పర్వత మలై.అది సత్యం అని నాకు తెలుసు. ఎందుకంటె పర్వత మలై అంత ఔషధ మొక్కలు ఉంటాయి. నా శరీరానికి అల్కమీ ప్రక్రియకు కావలసిన మూలికలను ఆమె ఆ పర్వతం నుంచి సేకరించి తెచ్చేవారు.
హిందూ సంప్రదాయంలో మణి, మంత్రం, ఔషధం , వీటి ద్వారా పరమశివుని శక్తులను మానిఫెస్ట్ చేయవచ్చు.శక్తులు మీలో మానిఫెస్ట్ అవుతాయి. ఆమె ఆ మూడు నా మీద ఉపయోగించేవారు.పరమశివ ని మానిఫెస్ట్ చేయడానికి ఆమె నాకు సపోర్ట్ చేసేవారు.
* నేను చేసింది ఒక్కటే,తీవ్రమైన కోరిక- ఇచ్ఛాశక్తి కోరిక-చాలా బలంగా. ప్రతిఒక్కటి నా చుట్టూ చేరిపోయాయి.
* మీరందరు మీ  ఇచ్ఛాశక్తిని తీవ్రంగా ప్రేరేపించుకోండి.మీకు కావలసింది అదే.ప్రతిఒక్కటి మీవైపు ఆకర్శింపబడి, సరిగా సమీకరింపబడి మీ వాస్తవికత మానిఫెస్ట్ అవ్వడం మీరు గమనిస్తారు.
I BLESS YOU ALL
1 note · View note
atatelugu · 3 years
Text
4 ఫిబ్రవరి 2021 ,23 :13 .
 4 ఫిబ్రవరి 2021 గురువారం,నిత్యానంద సత్సంగ్.
10 :07 PM తెర ఓపెన్ అవుతుంది.
* జగత్గురు  మహాసన్నిదానం,దైవస్వరూపులు నిత్యానంద పరమశివం శక్తి పాద, శక్తిని పాద తో ప్రత్యక్ష దర్శనం.
10 :11 PM నుంచి 11 : 15 PM వరకు నిత్యానంద సత్సంగ్.
* కైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా .
* నా సామాన్యమైన ప్రేమ వలన, నా సొంత లైఫ్ మీ అందరి లైఫ్ లాగా మానిఫెస్ట్ అవుతున్నది.
* మీ దగ్గరవున్న చాలా విలువైనది, మీ చేతనస్థితి జీవితం.( consciousness -life ) 
* మీ ఇచ్ఛా శక్తి ద్వారా దానిని మీకు కావలసినట్లు మలచుకొని ,మానిఫెస్ట్ చేసుకోవచ్చు.
* దానిని అనుభవించడానికి మీకు క్రియాశక్తి అవసరం వున్నది,మానిఫెస్ట్ చేయడానికి కాదు.
* కేవలం మీ పరిపూర్ణమైన ఇచ్ఛాశక్తి ద్వారా మీకు కావలసిన దాన్ని మానిఫెస్ట్ చేసుకోవచ్చు.దానిని అనుభవించడానికి మాత్రమే క్రియాశక్తి అవసరం ఉంటుంది.
* ఇంకా స్పష్టంగా,సూటిగా వివరిస్తాను:
* ప్రపంచాన్ని అనిభావించడానికి మీకు ఆరోగ్యమైన శరీరం మీరు కోరుకుంటారు.దానిని కేవలం ఇచ్ఛాశక్తి ద్వారా సాధించవచ్చు.
* క్రియా శక్తిని మానిఫెస్ట్ చేయడానికి/ప్రేరేపించడానికి ఇచ్ఛాశక్తికి సామర్ధ్యం ఉంటుంది.
* మీమీద నాకున్న మధురమైన, సామాన్యమైన ప్రేమ కారణంగా నేను ఈ లోతైన రహస్యాలను బహిర్గతం చేస్తున్నాను.మీమీద నాకున్న ప్రేమకి నేను సంపూర్ణం గా ఏకీకృతమై వున్నాను.
* మీమీద నాకున్న ప్రేమ కారణంగా నేను ఇక్కడ కు వచ్చి కూర్చుంటున్నాను. దీనివలన నాకువచ్చేది ఏమి లేదు.
* నేను జస్ట్ ఇప్పుడే సమాధి నుంచి లేచి వచ్చాను.నేను చాలా చక్కటి తీ తీసుకుంటున్నాను, పాలు లేకుండా,అల్లం,లవంగాలు,అన్ని మూలికలతో.నేను లవంగాలను మెత్తగా చేసిన పేస్ట్ తో పళ్ళు తోముకుంటున్నాను.
* నా జీవితం చాలా ప్రశాంతంగా,సంతోషంగా,సాధారణంగా,ఆనందంగా వున్నది.
* నేను ఇప్పుడే స్నానం చేసి పూజ చేసి వచ్చినట్లు నా విభూది గుర్తులను మీరు గమనించగలరు.నేను స్నానం చేతున్నప్పుడే నా ఆత్మపూజ చేసేస్తాను.
* నేను సమాధిలో సంపూర్ణ ప్రశాంతంగా వుంటాను.నాకు మీ అందరిమీద వున్నప్రేమ  కారణంగానే నేను వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను.
*పెద్ద సమస్య ఏమిటంటే, ఆరోగ్యం కానీ,సంపద,జీవన్ముక్తి,లేదా శక్తులను సాధించడానికి చాలా క్రియాశక్తి అవసరం ఉంటుందని ప్రజలందరూ అనుకుంటూ వుంటారు. అది భ్రమ.
* మీకు సంపూర్ణమైన ఇచ్చాశక్తి అవసరం వున్నది-కోరిక- అంతే.
* కోరికకు క్రియని మానిఫెస్ట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.( THE ACTION POWER ) 
మూడు విషయాలు:
1 . ఇచ్ఛాశక్తి - కోరికకు,సంకల్పానికి మీ శక్తి.
2 . క్రియాశక్తి- ఎక్కువ పనిచేసి మరియు మానిఫెస్ట్ చేయడానికి కావలసిన శక్తి.
3 . జ్ఞానశక్తి-  జీవన్ముక్తి ,పరిజ్ఞానం యొక్క శక్తి.
* ఆరోగ్యం కోసం మీరు ఇలా అనుకుంటారు,ఓ ! నేను లేచి యోగా చేయాలి,శరీరాన్ని వంచాలి.అప్పుడు మాత్రమే నాకు ఆరోగ్యం ఉంటుంది అని. నాకు సంపద కావాలంటే నేను ఆఫీస్ కి వెళ్లి పగలు రాత్రి కుక్కలాగా పనిచేయాలి ,అప్పుడే సంపద వస్తుంది.
* అన్నింటికన్నా ముందు  అర్ధం చేసుకోండి : కుక్కలా పనులు కాదు ! 
* యదార్దానికి అది ఒక భ్రమ.
* మీ ఇచ్ఛాశక్తి మీకు 99 .999 % విజయాన్ని ఇస్తుంది.
* మీ క్రియా శక్తి . దాని అవసరం కొంచమే ఉంటుంది.
* మీరు భయబ్రాంతులకు గురైనప్పుడు మీ చుట్టూ మీరు భయపడే ప్రతికూలతనే చూస్తారు.మీరు మీ గురువు మీద మీ మీద సహా అన్నింటిమీద నమ్మకాన్ని పోగొట్టుకుంటారు.
* మీరు ప్రేమలో పడినప్పుడు,తెలివితక్కువ మోసంచేసి ప్రేమికురాలు / ప్రేమికుడు దైవంలాగా కనిపిస్తారు.
* కాబట్టి మీ అభిప్రాయాలు భ్రాంతి.
* మీ అభిప్రాయాల ఆధారంగా మీ చేతనస్థితిని,మీ జీవితాన్ని నిర్మించుకోవద్దు. నిజమైన జ్ఞానం/ పరిజ్ఞానం / జీవితం గురించి సరైన అవగాహన ఆధారంగా నిర్మించుకోండి.
* మీ ఆరోగ్యాన్ని ఉదాహరణగా తీసుకోండి.చాల ముఖ్యమైన విషయం.మీ జీవితంలో ప్రతి అంశంలో ఈ సూత్రాన్ని అమలు చేయండి.
* మంచి ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి, వ్యాయామం,ఆహారానియమావళి చేయాలనీ మీరు ఎప్పుడు అనుకుంటూ వుంటారు.మీ ఆరోగ్యానికి చాలా విషయాల ప్రమేయం వుంటుందని అనుకుని,మీరు చేయాలనుకున్నవన్నిటిని ఆలోచించినప్పుడు మీరు అలసిపోయి మీ ఆరోగ్యం గురించిన ఆలోచనలను వదిలేస్తారు.
* యదార్దానికి, మీరు ఆరోగ్యాంగా ఉండటానికి కావలసినది ఒకేఒక్కటి,మీరు ఆరోగ్యాంగా ఉండాలనే మీ సంకల్ప శక్తి,కోరిక . కేవలం దానినే పెంచుతూ  వెళ్ళండి.
* మీకు ఇప్పటికే ఆరోగ్యకరమైన శరీరం ఉందని ఊహించుకోండి.ఆలోచించండి: ఆహా నేను ఆరోగ్యాంగా ఎలా ఫీల్ అవుతున్నానో,అందంగా,మెరుస్తూ,ప్రకాశవంతంగా,సంతోషంగా,యవ్వనంగా,శక్తివంతమైన శరీరంతో.
* ఇచ్ఛాశక్తి రూపంలో మీ చేతనస్థితి మీ జీవితంలో ప్రేరేపించబడినప్పుడు 99 .999 % పని జరిగిపోతుంది.
* ఆరోగ్యకరమైన శరీరం ద్వారా మీరు పొందాలనుకున్నవి మీ చర్యలు కేవలం ఎంజాయ్ చేయడానికి సరిపోతాయి.
* నేను క్రియాశక్తిని అగౌరవపరచడం లేదు. క్రియాశక్తి మీద వున్న మీ భ్రమ మిమ్మలను అలసటలోను,విసుగులోను,నిరాశ,జీవిత ప్రతికూలతలో పడేస్తుంది.అదే పొరపాటు.
* నా సొంత శిష్యులు చాలామందికి: మీ భయ భ్రాంతులు మిమ్మలను జీవిత ప్రతికూలత,నిరాశలలో పడేస్తాయి.మరియు దానివలన మీరు మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మీ జీవితాన్ని పోగొట్టుకుంటారు.
* ఆరోగ్యం మీద కోరికను మీలో నింపుకొండి- ఇచ్ఛా శక్తి . ఇచ్ఛాశక్తి చాల శక్తివంతమైనది.మీకు తెలియకుండానే మిమ్మలను యోగ,జిమ్,డైట్ అన్నింటిలోనూ పడేస్తుంది.
* నేను ఇది చెయ్యాలి ,అది చెయ్యాలి అని మీరు అదేపనిగా ఆలోచిస్తూ,ఒకరోజు జిమ్ కి వెళ్లి పది వ్యాయామాలు చేసి,మీ కండరాలు పెరిగాయని చెక్ చేసుకుంటారు.
* మీరు ఆరోగ్యాంగా ఉండాలి అనే అచ్ఛాశక్తిని ప్రేరేపించుకుంటే,మీ జీవిత మొత్తం సమలేఖనం ( ALIGN ) అవుతుంది,విశ్వం చక్కగా అదే  సమలేఖనం చేస్తుంది.
* మీరు మంచి మనుషులుగా మారతారని నేను ఇవన్నీ చెప్పడం లేదు,మీరు ఇవన్నీ వింటే మీరు మంచి వ్యక్తులుగా మారతారు,కానీ అది వేరేవిషయం .మిమ్మలను జీవన్ముక్తులుగా (  CONSCIOUS HUMAN BEING / ENLIGHTENED BEING ) చేయడం నా ఆసక్తి.
* మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని మానిఫెస్ట్ చేసిన తరువాత,మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా,రుచికరమైన భోజనం కావచ్చు, లేదా మంచి సంగీతం,లేదా అందంగా చూసేవి,లేదా స్పర్శలోని రుచి మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా దానికి క్రియాశక్తి అవసరం మాత్రమే మీకు ఉంటుంది.
* దురదృష్టవశాత్తు మీకు చాలా భ్రమ వుంటుంది.సమాజం యొక్క సగటు ఆలోచనలతో మీరు చాలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు.
* సగటు ఆలోచనలు మిమ్మలను నా నుంచి దూరంగా పెడుతున్నాయి.
* అవి మిమ్మలను జీవితం కష్టం అనుకునేలాగా చేస్తున్నాయి.
* నేను ఆత్మ విశ్వాసాన్ని  భోదించేవాడిని కాదు.యదార్దాలను బహిర్గతం చేసేవాడిని.
* ఈ సత్యాలనుంచి మీరు ఆత్మవ��శ్వాసం సంపాదించుకోవచ్చు.కానీ నేను సత్యాలను బహిర్గతం చేస్తాను.సత్యాలు,సత్యాలు,సత్యాలను మాత్రమే,ఎందుకంటె నేను మిమ్మలనుచాలా  ప్రేమిస్తున్నాను కాబట్టి,సింపుల్ లాజిక్ .