It’s officially Monday, and we’re officially not moving.
This unique deep-sea resident is Avocettina bowersii, also known as a snipe eel. These slender eels are observed at depths ranging from 90 to 2,700 meters (295 to 8,860 feet) below the ocean’s surface.
Snipe eels in the family Nemichthyidae have thin, tweezer-like jaws that bend outwards. It was long debated how these fish actually eat, but we now know that they have tiny, backward-facing teeth that work almost like velcro. They use them to capture small crustaceans and bring prey into their mouths with a series of rapid chomps.
Our New painting services are able to provide a comprehensive color matching service, delivering seamless and stunning results. Contact Now :7982913994 🏠
Happy Monday! Let's get this week off to a positive start! #week #monday #motivation #inspiration #motivational #inspirational #inspire #happy #worklife #mondaymood #mondayvibe #mood #instamood https://www.instagram.com/p/CoU6sg4rw1X/?igshid=NGJjMDIxMWI=
బ్రహ్మ దేవాలయాన్ని బుద్ధుని ఆలయంగా మార్చిన కంబోడియన్లు, డాక్యూమెంటరీలకు వీలు లేదంటున్న కంబోడియన్లు!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైన ఒక దేవాలయాన్ని చూపించబోతున్నాను. మీరనుకున్నట్టు ఇది అంగ్కోర్ వాట్ కాదు, చాలా మంది ఇది అంగ్కోర్ వాట్ గుడిలో ఒక భాగమని అనుకుంటారు, అయితే ఇది కంబోడియాలో ఉన్న వేరొక గుడి, దీనిని బేయోన్ టెంపుల్ అని పిలుస్తారు, ఇది చాలా interesting అయిన లక్షణాలతో కూడిన చాలా పెద్ద గుడి అని చెప్పవచ్చు. ఈ రహస్యమైన రాతి ముఖాల గోపురాలు మీరు కనీసం ఒక్కసారైనా చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే: ఈ గుడి గురించి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఎలాంటి డాక్యుమెంటరీలు తీయలేదు. ఇది చాలా చాలా విచిత్రంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన పురాతన గుడి గురించి చేసిన వీడియోలు ఇంకా టీవీ programలు తీసుండాలి. కానీ అలా ఏమీ లేదు, నాకు యూట్యూబ్లో ఒక్క డాక్యుమెంటరీ కూడా దొరకలేదు. ఈ గుడి గురించి ఏ టీవీ ఛానెల్లో డాక్యుమెంటరీలను ఎందుకు telecast చేయలేదనే కారణాన్ని search చేసి కనిపెట్టాను.
అది కొంచం shocking ఆ కూడా ఉంది. So బేయాన్ టెంపుల్ గురించిన మొదటి మరియు ఏకైక డాక్యుమెంటరీని నేను మాత్రమే చేశాను. historians ఏం చెప్తున్నారంటే, బేయోన్ గుడిని బౌద్ధ దేవాలయంగా నిర్మించబడిందని చెప్తున్నారు, ఈ మర్మమైన ముఖాలు బుద్ధుడిని సూచిస్తాయి మరియు ఇది సుమారు 800 సంవత్సరాలకు ముందు కట్టారని చెప్తున్నారు. మీరు బేయోన్ గుడిలోకి ప్రవేశించే ముందు, ఈ బ్రహ్మాండమైన గేట్ వైపు మీరు డ్రైవ్ చేస్తూ వస్తున్నపుడు , ఈ రాక్షస బొమ్మలు రోడ్డుకు రెండువైపులా వరుసలో ఉండడం మీరు చూస్తారు. ఎవరు వాళ్ళు? ఒకవైపు దేవుళ్ళు ఉన్నారు, మరోవైపు అసురులు అని పిలువబడే రాక్షసులు ఉన్నారు ఇంకా వాళ్ళ చేతుల్లో ఏం ఉందంటే ఒక పెద్ద పాము శరీరాన్ని పట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఈ పామును పట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. మీకు ఈ కథ గురించి తెలిసుంటుంది, దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీశారు, కానీ ఈ సంఘటన గురించి పురాతన హిందూ గ్రంథాలలో రాయబడిఉంది, బౌద్ధ గ్రంథాలలో లేవు, వాస్తవానికి బౌద్ధమతం ఇలాంటి విషయాలను అంగీకరించరు. కానీ బౌద్ధ గుడి గేట్ వెలుపల హిందూ మత శిల్పాలు ఎందుకు ఉన్నాయి? మీరు బేయాన్ గుడిలోకి ప్రవేశించినప్పుడు, అది చాలా ప్రత్యేకమైన view ని కలిగి ఉందని మీరు తెలుసుకుంటారు.
ఇది ప్రపంచంలో ఉన్న ఇతర గుడుల కంటే పూర్తి differentగా కట్టారు. ఇక్కడ మొత్తం 54 గోపురాలు ఒక్కటికొకటి పక్కపక్కనే ఉన్నాయి, తర్వాత ప్రతి గోపురంలో చాలా విధాలుగా నవ్వుతున్న ముఖాలు ఉంటాయి. ఈ గోపురాలపైన మొత్తం 216 ముఖాలు ఉన్నాయి. మీరు ఈ ముఖాలను నేల మట్టం నుండి చూస్తే అవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ మీరు పైకి వెళ్లి చూస్తే, మీకు ఆయాసం వచ్చేస్తుంది. మీరు కొన్ని సెకన్ల పాటు మాట్లాడలేకపోతారు, ఎందుకంటే ఈ విచిత్రమైన చిరునవ్వుతో ఉన్న ముఖాలు ఒక వింత vibrationలను ఇస్తాయి. ఈ ముఖం ఎవరిది? పురాతన శిల్పులు ఈ గుడి చుట్టూ అన్ని వైపులా ఈ వింత ముఖాల ఉన్న అనేక గోపురాలను ఎందుకు కట్టారు? Archeologistsలు, historianలు ఏం చెప్తున్నారంటే, ఈ ముఖం బుద్ధుడిని సూచిస్తుందని చెప్తున్నారు, ఇంకా 7వ జయవర్మన్ అనే రాజు కూడా బుద్ధుడిని కొలిచేవాడని, ప్రజల మనస్సులో ఈయనను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాడు.
అందుకే ఆయన ఈ గుడిని కట్టాడు, బుద్ధుని గౌరవాన్ని తన గౌరవాన్ని స్థాపించడానికి, ఇంకా అతన్ని ప్రజలు కూడా దైవంగా కొలవాలనే ఈ గుడిని కట్టారని Archeologistsలు historianలు చెప్తున్నారు. కానీ నిజమేంటంటే, ఈ theory మొత్తం పూర్తిగా తప్పు. ఈ ముఖాలు బుద్ధుడిని లేదా జయవర్నన్ రాజును సూచించడం లేదు, ఈ ముఖాలు హిందూ మతంలో సృష్టికర్త అయిన బ్రహ్మను సూచిస్తున్నాయి. బ్రహ్మ మాత్రమే 4 తలలు కలిగిన దేవుడు, బుద్ధుడు కాదు. అందుకే ప్రతి గోపురంలో 4 వేర్వేరు దిశలకు ఎదురుగా 4 తలలు లేదా 4 ముఖాలతో చూపించబడింది.ప్రాచీన హిందూ గ్రంధాలలో బ్రహ్మను 4 వేర్వేరు దిశల్లో 4 తలలతో చూపించాలని స్పష్టంగా చెప్తున్నాయి, బుద్ధుడిని ఎప్పుడూ 4 ముఖాలతో చూపించలేదు. ఇక్కడ మరింత interestingగా ఉన్న ఈ ఆభరణాలను చూడండి, అతను అద్భుతమైన నెక్లెస్ వేసుకుని ఉన్నాడు, అతను వేసుకున్న కమ్మలను చాలా అందంగా డిజైన్ చేసారు కదా, ఇంకా అతను తలపై కూడా మరిన్ని నగలు వేసుకుని ఉన్నాడు. ఇది బుద్ధునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడూ నగలు వేసుకోడు, ఆయన simplicityనే విశ్వసించాడు. ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఈ పెద్ద కిరీటం, ఇది పైభాగంలో కిరీటం లేదా ఒక conical shapeలో ఉన్న అతని జుట్టు అయ్యుంటుంది.
మానసర-శిల్పశాస్త్ర అనే పురాతన సంస్కృత గ్రంథంలో బ్రహ్మను ఎలా చెక్కాలో అని స్పష్టంగా వివరిస్తుంది, అదే విధంగానే పురాతన శిల్పిలు ఈ గూడిలో బ్రహ్మను చెక్కారు. బుద్ధుడిని ఎప్పుడూ పెద్ద తలపాగా ఉన్నట్టుగానో లేదా కిరీటం పెట్టుకున్నట్టుగానో చూపించలేదు, అయ్యాను ఎప్పుడు సాధారణ జుట్టుతో ఉన్నట్టుగానే చూపిస్తారు. కానీ ఇక్కడ shock అయ్యే విధంగా ఇంకొక విషయాన్నీ కూడా నేను కనిపెట్టాను, అతను మూడవ కన్నుతో ఎలా చూపించబడ్డాడో చూడండి. చాలా మంది ప్రజలు శివుడికి మాత్రమే మూడవ కన్ను ఉంటుందని అనుకుంటున్నారు, కానీ బ్రహ్మకు ���ూడా మూడవ కన్ను ఉంది, దీన్ని కూడా పురాతన గ్రంథాలలో చెప్పారు. దీని అర్థం పురాతన కంబోడియాన్ శిల్పులకు ప్రాచీన హిందూ గ్రంథాల గురించి పూర్తి జ్ఞానం ఉంది, వాళ్ళు అన్ని వివరాలను జాగ్రత్తగా follow చేసారు.
Good to grab a chilled refreshing #rootbeer float today ! #mondayvibe #a&w #sweetnessoftheday https://www.instagram.com/p/CkYXIyTpae5/?igshid=NGJjMDIxMWI=
Definitely a Monday mood vibe 😃 Really needed this break away from a lot of things and now I’ll be flying ✈️ out tomorrow to be with my family for a week! So happy and excited to be seeing them again, especially my niece 😍 I will be pretty quiet on here the next few weeks with visiting family, work conference to follow and getting ready for the farmers market 🛍 Also, a heads up that my shop is currently on vacation mode 🏝 I just didn’t want to worry about meeting a fulfillment deadline when I’m on the other side of the country. I don’t like not shipping stuff on time to you if I can help it. Shop will re-open May 23rd at the latest. Thank you everyone 💜 Have an amazing day!! Bucket hat designed by @cozycreativecrochets and mirabel rainbow earrings made by @thegoodekarmaco #vacationmodeon #mondaymoods #mondayvibe #vacationvibes #buckethat #buckethats #rainbowhat #fashionaccesories #accessorieslover #hatclub #beachhat #summerhat #mystyletoday #crochethat #hairaccessory #handmadehat #boholook #bohofashion #hatsforwomen #womensaccessories (at United States) https://www.instagram.com/p/CdVwCUQryLo/?igshid=NGJjMDIxMWI=