Tumgik
#vijaykumargorlepoetry
vijaygorle · 2 years
Photo
Tumblr media
నీ జీవితం, నీ కష్టం నాకేంటి అవసరం అనుకునేవాళ్ళే నీ వాళ్ళైతే!! నేను నీ తోబుట్టువున్నాయితే ఏంటి? నీ స్నేహితుడీనైతేనేంటి? నీ బంధువునైతేనేంటి? నీ కర్మ నువ్వే అనుభవించు! నీ కష్టంతో నాకు పనిలేదు అని కచ్చితంగా చెప్పగలిగే వాళ్లే నీ మనుషులు అని నువ్వనుకుంటే అది నీ తప్పేకదా!! నీ జీవితం.. నీ కష్టం.. నీ బాధ్యత.... నీదే బాధత్య! నిన్ను నువ్వే కాపాడుకోవాలి! ఎందుకంటే నీదే జీవితం.. నీది మాత్రమే కష్టం! - విజయ్ కుమార్ గొర్లె #lifepoetry #poetry #telugupoetry #poetryfans #poem #VijayKumarGorle #VijayKumarGorlepoetry #poetrycommunity #poetrylovers #poetryislife #poetrygram #instagrampoetry https://www.instagram.com/p/Cc5D9CBvtel/?igshid=NGJjMDIxMWI=
0 notes
vijaygorle · 2 years
Photo
Tumblr media
నీ గురుంచి ఆలోచన తప్ప ఇంక ఏ ఆలోచన వద్దండటుంది మనసు! నా కనులు కూడా నిన్నే నిరంతరం చూడాలంటున్నాయి! తీసుకునే ప్రతీ శ్వాశ ఎదలో ఉన్న నీకు ఊపిరి పొయ్యడానికేనంటా! కన్నీళ్లు కూడా నీ కోసమే పుట్టాయంట! నా చిరునవ్వు కూడా నీ సొంతం! నీ మాటలు నిరంతరం గుర్తొస్తున్నాయి! మెల్లగా మెల్లగా.... నువ్వే నా ప్రపంచమయ్యావు! గమ్యం నిన్ను నాకు పరిచయం చేశాకే నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది! నీ చెయ్యి పట్టుకునే రోజు కోసమే వేచి చూస్తున్నా! - విజయ్ కుమార్ గొర్లె #kavithvam #telugukavithvam #poetry #telugupoetry #poetryfans #poem #lovepoetry #VijayKumarGorle #VijayKumarGorlepoetry #beauty #poetrycommunity #poetrylovers #poetryislife #poetrygram #instagrampoetry https://www.instagram.com/p/CcvkiPgI8Vo/?igshid=NGJjMDIxMWI=
0 notes
vijaygorle · 2 years
Photo
Tumblr media
Dear Love!❤️ You're the MAGIC ✨ of da universe! MUSIC 🎵🎶🎶 is invented from your heart beat! The feeling of LOVE 🤍💙 is as pure as YOU! You're an ANGEL of the beauty! Your PRESENCE adds tons of joy 😊 to this world! You've occupied every bit of my heart, It's full of YOU and full of LOVE!💚 The SMILE 😊 of yours makes every star blush! You're the SWEETEST soul I ever know! The TOUCH of you makes the life beautiful forever! You're THE 8th WONDER!💖 Being wid you brings loads of CONFIDENCE 💪🏻to my life! You're a fabulous GIFT💝 to this planet! Listening to your VOICE feels like I am alive! You're the only one who belong in my HEART!🧡💛 - Vijay Kumar Gorle #poetry #englishpoetry #poetryfans #poem #lovepoetry #VijayKumarGorle #VijayKumarGorlepoetry #beauty #poetrycommunity #poetrylovers #poetryislife #poetrygram #instagrampoetry https://www.instagram.com/p/CcV0269vQFW/?igshid=NGJjMDIxMWI=
0 notes