Tumgik
#sri rama navami
chaitanyavijnanam · 9 days
Text
Good Wishes on Sri Rama Navami / శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Tumblr media
🌹. శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికి / Good Wishes on Sri Rama Navami to All 🌹 🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀 ప్రసాద్‌ భరధ్వాజ. 🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకు రండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏 - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🌻. ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం! వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!! 🌻 🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
🌹 🌹 🌹 🌹 🌹
1 note · View note
manasastuff-blog · 10 days
Text
Tumblr media
"HAPPY SREE RAMA NAVAMI" #trendingsongs#trending#viral#jaisreeram#sreerama
we are celebrating the auspicious occasion of Sree Rama Navami on April 16th, 2024. Sree Rama Navami marks the birth of Lord Rama, one of the incarnations of the Hindu god Vishnu. It is a day of great significance and is celebrated with fervor and devotion by millions of people around the world.
Join us as we delve into the festivities surrounding Sree Rama Navami, including traditional rituals, prayers, and cultural performances. Learn about the history and significance of this important Hindu festival and immerse yourself in the joyous celebrations that take place on this special day.
Call :77997 99221
Website: www.manasadefenceacademy.com
#sreeramanavami#lordrama#hindufestival#april16th#hinduism#celebrations#rituals#prayers#culturalperformances#vishnu#auspiciousoccasion#spiritualpractices#traditions#hindudeity#birthcelebration#divineblessings#religiousfestival#devotionalsongs#festivedecorations#trending#viral#viralsong
1 note · View note
Text
Tumblr media
Happy Rama Navami
Today, we celebrate the auspicious occasion of Lord Rama's birth and the victory of good over evil. Let us contemplate on the timeless teachings of the Ramayana and endeavor to incorporate the values of bravery, righteousness, and kindness into our everyday lives.
NB Healthcare Technologies extends its warm greetings to you and your dear ones, wishing you peace, prosperity, and triumph. May the blessings of Lord Rama bestow upon you the strength, enlightenment, and divine direction to achieve success in your journey ahead.
Let us continue to uphold the principles of dharma and strive toward creating a world filled with peace, unity, and affection.
Wishing you all a joyous Rama Navami!
0 notes
Text
🌹 30, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
🍀🌹 30, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 30, MARCH 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 🍀. శ్రీ రామ నవమి, శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sri Rama Navami, Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day to All 🍀 🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀 2) 🌹 కపిల గీత - 155 / Kapila Gita - 155 🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 09 / 4. Features of Bhakti Yoga and Practices - 09 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 747 / Vishnu Sahasranama Contemplation - 747 🌹 🌻747. అమానీ, अमानी, Amānī🌻 4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708 🌹🌻. త్రిపుర మోహనము - 6 / The Tripuras are fascinated - 6 🌻 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444-1 🌹 🌻 444. ‘ధృతిః’ - 1 / 444. 'Dhrutih' - 1🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 30, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday 🍀. శ్రీ రామ నవమి, శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sri Rama Navami, Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీ రామ నవమి (శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినము), Sri Rama Navami, (Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day ) 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 33 🍀
33. వాగర్థసిద్ధిహేతోఃపఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా కవితార్కికకేసరిణా వేంకట నాథేన విరచితామేతామ్ ॥
🍀. శ్రీ రామ స్తోత్రం 🍀 ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం! వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!!
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి ! ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !! *అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః ! * తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కనులు తెరుచుకొని కూడా ఏకాగ్రతా సాథన - ఏకాగ్రతకు సూర్యుని లక్ష్యంగా ఉంచుకోడం లేకపోలేదు. కాని, ధాని కంటె బ్రహ్మమును లక్ష్యంగా ఉంచుకోడమే ఉత్తమం. కనులు మూసికొని, తెరచుకొనికూడా ఏకాగ్రతా సాధన చెయ్యవచ్చు. ఏది తనకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందనేది చూచుకోవాలి. 🍀
🌷🌷🌷🌷🌷
🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏 - పండిత శ్రీరామశర్మ ఆచార్య
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, వసంత ఋతువు, ఉత్తరాయణం, చైత్ర మాసం తిథి: శుక్ల-నవమి 23:31:24 వరకు తదుపరి శుక్ల-దశమి నక్షత్రం: పునర్వసు 23:00:55 వరకు తదుపరి పుష్యమి యోగం: అతిగంధ్ 25:03:26 వరకు తదుపరి సుకర్మ కరణం: బాలవ 10:18:25 వరకు వర్జ్యం: 09:33:30 - 11:21:02 దుర్ముహూర్తం: 10:18:04 - 11:07:08 మరియు 15:12:32 - 16:01:37 రాహు కాలం: 13:52:47 - 15:24:48 గుళిక కాలం: 09:16:43 - 10:48:44 యమ గండం: 06:12:41 - 07:44:42 అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44 అమృత కాలం: 20:18:42 - 22:06:14 సూర్యోదయం: 06:12:41 సూర్యాస్తమయం: 18:28:50 చంద్రోదయం: 12:51:33 చంద్రాస్తమయం: 01:41:20 సూర్య సంచార రాశి: మీనం చంద్ర ���ంచార రాశి: జెమిని యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 23:00:55 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹 🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀 ప్రసాద్‌ భరధ్వాజ.
🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏
పండిత శ్రీరామశర్మ ఆచార్య
🌻. ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం! వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!! 🌻
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి ! ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !! *అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః ! * తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.
రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 155 / Kapila Gita - 155 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 09 🌴
09. ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః| ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరమచంచలమ్॥
తాత్పర్యము : ప్రారంభమున పూరక, కుంభక, రేచక చక్రమలో గాని, అనులోమవిలోమ విధానమునగాని , ప్రాణములను పరిశుభ్రమొనర్పవలెను. దానివలన చిత్తము స్థిరమై నిశ్చలమగును.
వ్యాఖ్య : ఆసన శుద్ధి, ఆసన స్థైర్యం తరువాత, ప్రాణము చేరే మార్గాన్ని శుద్ధి చేయాలి. మన కోరికలే ప్రాణ వాయువు యొక్క నాడీ మండలాన్ని మురికి చేస్తాయి. దాని వలనే అన్ని రోగాలూ వస్తాయి. అది శుద్ధిగా ఉండాలి.
1. మొదలు వాయువును తీసుకొనుట - పూరకం 2. నిలపాలి - కుంభకం 3. వదులుట - రేచకం.
ముందు పూరకం చేసి తరువాత రేచకం చేయచ్చు. లేదా ముందు రేచకం చేసి తరువాత కుంభక పూరకాలు చేయవచ్చు. ఇడా రేచకం - పిగళాతో పూరకం. చిత్తాన్ని స్థిరముగా, అచంచలముగా ఉంచాలి. ప్రాణాయామము సక్రమముగా ఆచరించిన వాడి మనసు స్థిరముగా ఉంటుంది. ప్రాణ వాయువును నిలపగలిగితే మనసు కూడా నిలిచి ఉంటుంది.
ఒకరి మనస్సు అతనికి శత్రువు, మరియు అతని స్నేహితుడు కూడా; జీవి యొక్క వివిధ వ్యవహారాలను బట్టి దాని స్థానం మారుతూ ఉంటుంది. మనం మన మనస్సును భౌతిక ఆనందానికి సంబంధించిన ఆలోచనలకు మళ్లిస్తే, మన మనస్సు శత్రువు అవుతుంది, మరియు మన మనస్సును దేవుని పాద పద్మాలపై కేంద్రీకరిస్తే, మన మనస్సు ఒక మిత్రుడు. పూరక, కుంభక మరియు రేచక యొక్క యోగ విధానం ద్వారా లేదా దైవ నామం యొక్క ధ్వని కంపనంపై లేదా ఇష్ట దైవం రూపంలో నేరుగా మనస్సును స్థిరపరచడం ద్వారా, అదే ప్రయోజనం సాధించబడుతుంది. భగవద్గీతలో ( BG 8-8) శ్వాస వ్యాయామాన్ని (అభ్యాస-యోగ-యుక్తేన) తప్పనిసరిగా అభ్యసించాలని చెప్పబడింది. ఈ నియంత్రణ ప్రక్రియల కారణంగా, మనస్సు బాహ్య ఆలోచనలతో సంచరించదు. ఈ విధంగా ఒక వ్యక్తి తన మనస్సును భగవంతునిపై నిరంతరం ఉంచవచ్చు మరియు ఆయనను (యాతి) పొందవచ్చు.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 155 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 09 🌴
09. prāṇasya śodhayen mārgaṁ pūra-kumbhaka-recakaiḥ pratikūlena vā cittaṁ yathā sthiram acañcalam
MEANING : The yogī should clear the passage of vital air by breathing in the following manner: first he should inhale very deeply, then hold the breath in, and finally exhale. Or, reversing the process, the yogi can first exhale, then hold the breath outside, and finally inhale. This is done so that the mind may become steady and free from external disturbances.
PURPORT : These breathing exercises are performed to control the mind and fix it on the Supreme Personality of Godhead. Three different activities are recommended for clearing the passage of breath: pūraka, kumbhaka and recaka. Inhaling the breath is called pūraka, sustaining it within is called kumbhaka, and finally exhaling it is called recaka. These recommended processes can also be performed in the reverse order. After exhaling, one can keep the air outside for some time and then inhale. The nerves through which inhalation and exhalation are conducted are technically called iḍā and piṅgalā. The ultimate purpose of clearing the iḍā and piṅgalā passages is to divert the mind from material enjoyment.
One's mind is his enemy, and one's mind is also his friend; its position varies according to the different dealings of the living entity. If we divert our mind to thoughts of material enjoyment, then our mind becomes an enemy, and if we concentrate our mind on the lotus feet of Kṛṣṇa, then our mind is a friend. By the yoga system of pūraka, kumbhaka and recaka or by directly fixing the mind on the sound vibration of Kṛṣṇa or on the form of Kṛṣṇa, the same purpose is achieved. It is said that one must practice the breathing exercise (abhyāsa-yoga-yuktena). By virtue of these processes of control, the mind cannot wander to external thoughts (cetasā nānya-gāminā). Thus one can fix his mind constantly on the Supreme Personality of Godhead and can attain (yāti) Him.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 747 / Vishnu Sahasranama Contemplation - 747🌹
🌻747. అమానీ, अमानी, Amānī🌻
ఓం అమానినే నమః | ॐ अमानिने नमः | OM Amānine namaḥ
అమానీతి హరిః ప్రోక్తః స్వచ్ఛసంవేదనాకృతేః । అనాత్మవస్తుష్వాత్మాభిమానో నాస్తస్య యద్ధరేః ॥
మానము అనగా అనాత్మ వస్తువులను ఆత్మనుగా తలచు భ్రాంతి లేని వాడు అనాత్మ. నిర్విషయకమగు సంవేదనము తన స్వస్వరూపముగా కల ఈ పరమాత్మునకు 'ఇది ఆత్మ' అను అభిమానము ఉండదు కనుక అనాత్మ.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 747🌹
🌻747. Amānī🌻
OM Amānine namaḥ
अमानीति हरिः प्रोक्तः स्वच्छसंवेदनाकृतेः । अनात्मवस्तुष्वात्माभिमानो नास्तस्य यद्धरेः ॥
Amānīti hariḥ proktaḥ svacchasaṃvedanākr‌teḥ, Anātmavastuṣvātmābhimāno nāstasya yaddhareḥ.
The One who has no pride is Amānī. As He is of the form of pure consciousness, He has no leaning towards things which are not the ātma.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥ అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥ Amānī mānado mānyo lokasvāmī trilokadhr‌k,Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴 🌻. త్రిపుర మోహనము - 6 🌻
మరీచుని కుమారుడగు కశ్యపుడు దక్షుని కుమార్తెలగు పదముగ్గురు సుందరీ మణులను ధర్మమార్గములో వివాహమాడినాడు (44). కాని అల్పముగు బుద్ధి, అల్పమగు పరాక్రమము గల ఈనాటి మనుష్యులు 'వీనితో సంభోగించరాదు; వీనితో సంభోగించవచ్చునను' అంటూ వ్యర్ధమగు చర్చలను చేయుచున్నారు (45). బ్రహ్మగారి ముఖము, బాహువులు, ఊరువులు, పాదములనుండి క్రమముగా నాల్గు వర్ణములు జన్మించినవి అను కల్పనను పూర్వీకులు చేసి యుండిరి. ఈ కల్పన విచారము చేసినచో నిలబడదు (46). ఒకే భార్యా భర్తలకు నల్గరు కుమారులు పుట్టినచో, ఒకే దేహమునుండి పుట్టిన ఆ నల్గురు వేర్వేరు వర్ణముల వారు అగుదురా యేమి? (47).
ఈ వర్ణ విభాగము యుక్తి యుక్తముగా ఉన్నట్లు కన్పట్టుట లేదు. కావున ఎక్కడైననూ మానవులందరూ సమానమే. వారిలో భేదమును భావన చేయరాదు (48).
సనత్కుమారుడిట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ యతి రాక్షసరాజునకు, పౌరులకు ఇట్లు ప్రవచించి, శిష్యులచే వేదధర్మములను పట్టుదలతో నశింపజేసెను (49). స్త్రీలకు పరమ ధర్మమగు పాతివ్రత్యమును, పురుషులందరు పాటింపదగిన ఇంద్రియ జయమును ఆతడు ఖండించెను (50). ఆతడు దేవ (యజ్ఞాది) ధర్మములను, శ్రాద్ధ ధర్మములను, వ్రతములు మొదలగు వాటిని, ప్రత్యేకించి తీర్థములలో చేయు శ్రాద్ధములను ఖండించెను (51). లింగారాధన పూర్వకముగా చేయు శివపూజను ఆతడు ప్రత్యేకముగా ఖండించెను. యథావిధిగా చేయబడే విష్ణు సూర్య గణేశాది పూజలను ఆతడు ఖండించెను (52).
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 708🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴
🌻 The Tripuras are fascinated - 6 🌻
Kaśyapa, the son of Marīci married thirteen of the sweet-eyed daughters of Dakṣa, they say, in accordance with righteous path.
But people of modern times whose intelligence and valour are but a modicum unnecessarily wrangle over the fact whether this is proper or improper.
Some of the ancestors thought that the four castes are born of mouth, arms, thighs etc. of Brahmā.[1] But when we consider, this does not fit in properly.
How can sons born of the same body or from the same body be of four different castes?
Hence the divisions of castes and outcastes do not appear to be sound. Hence no difference between man and man should be entertained. Sanatkumāra said:—
O sage, addressing the lord of the Asuras and the citizens thus, the sage with his disciples spoiled the Vedic rites in a determined manner.
He then criticised the womanly virtues of chastity and manly virtues of continence etc.
Similarly he attacked and repudiated the divine rites, Śrāddhika rites, sacrificial rites and holy observances and festivals, pilgrimages and anniversaries.
Worship of Śiva, propitiation of his phallic form, adoration of Viṣṇu, Sun, Gaṇeśa and other deities in accordance with the sacred texts were repudiated by him.
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః । శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 444. ‘ధృతిః’ - 1 🌻
స్థిరమగు ప్రజ్ఞ కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత ప్రజ్ఞ అచంచలము, అనిర్వచనీయమైన స్థిరము కలది. స్థిర ప్రజ్ఞ కలవారికే విజయము, ఆనందము, కీర్తి, తుష్టి, పుష్టి, శాంతి కలుగును. చంచల స్వభావులకు సృష్టి యందెట్టి అనుభూతి యుండదు. పడుచూ, లేచుచూ, ఏడ్చుచూ, నవ్వుచూ, దిగులు చెందుచూ జీవింతురు. ప్రజ్ఞ చంచలమైనపుడు కామము, క్రోధము వంటి షడ్వర్గములు దరిచేరును. భయ మావేశించును. మరపు కలుగును. దుర్బలత్వము లేర్పడును. జీవితము క్షుద్ర మగును. స్థిరబుద్ధిని పొందుటకే ప్రాచీన ఋషులు విద్యాభ్యాసమును ప్రవేశ పెట్టిరి. చంచలమగు ప్రజ్ఞకు స్థిర మేర్పరచుటకే ప్రాథమిక విద్య. స్థిరబుద్ధి యైనవాడు విద్యలను సులభముగ ఉపాసించగలడు.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhamba tushtih pushtirmatih dhrutih Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 444. 'Dhrutih' - 1 🌻
It means that Srimata has steady wisdom. Srimata's wisdom is immovable, indefinable. Victory, happiness, glory, contentment, prosperity and peace will come to those who have steady wisdom. Fickle natures have no sense of experience in this universe. They fall, get up, cry, laugh, get sad and live. When wisdom is inconsistent, the six aspects like lust and anger arise. Fear overtakes. There will be oblivion. Vulnerability arises. Life is fleeting. The ancient sages introduced education to attain a fixed mind. The basic education is to fix the fickle mind. One who has a fixed mind can easily learn the teachings.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom https://t.me/+9zDjTpPe_PQzMWVl https://t.me/Sivasutras https://t.me/Seeds_Of_Consciousness https://t.me/bhagavadgeethaa/ https://t.me/AgniMahaPuranam https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2 https://chaitanyavijnanam.tumblr.com/ https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
0 notes
2022calendars · 2 years
Text
When is sri rama navami in 2023 india
When is sri rama navami in 2023 india
The Sri rama navami in 2023 will be celebrated on thursday March 30 in india Days Hours Minutes Seconds 2023 Calendar India January calendar 2023 India February calendar 2023 India March calendar 2023 India April calendar 2023 India May calendar 2023 India June calendar 2023 India July calendar 2023 India July calendar 2023 India September calendar 2023 India October calendar 2023…
Tumblr media
View On WordPress
0 notes
kingmabry · 9 days
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
Happy SreeRama Navami. Jai Shri Raam
33 notes · View notes
alfsanpol · 11 months
Photo
Tumblr media
PAANAGAM PANAKAM SRI RAMA NAVAMI RECIPES
0 notes
easytravelindia · 1 year
Text
Tumblr media
1 note · View note
moorewr · 2 years
Photo
Tumblr media
PAANAGAM PANAKAM SRI RAMA NAVAMI RECIPES
0 notes
beomnoullitheorem · 9 days
Note
Looks like somebody is horny and maintaining their theme according to things!
I know it's you Lin. However today, I ain't horny. Today's a festive! Happy Sri Rama Navami, Lini and Vivi🫂❤️✨️
2 notes · View notes
chaitanyavijnanam · 1 year
Text
శ్రీరాముని జన్మదిన మరియు శ్ర��� సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు - Happy Rama Navami, Birthday of Sri Ram, and Marriage Anniversary of Sri Sitaram
Tumblr media
🌹. శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹 🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀 ప్రసాద్‌ భరధ్వాజ. 🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏 - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🌻. ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం! వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!! 🌻 అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి ! ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !! అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః ! తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !! 🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.
ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.
రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
manasastuff-blog · 10 days
Text
"HAPPY SREE RAMA NAVAMI" #viral#trending#sreeramachandra #jairam #yotubeshorts
Celebrate the significance and importance of Sree Rama Navami with us in this enlightening video. Sree Rama Navami is a Hindu festival that commemorates the birth of Lord Rama, the seventh avatar of Vishnu. This auspicious day is celebrated with great devotion and enthusiasm by Hindus around the world. Join us as we explore the history, rituals, and traditions associated with Sree Rama Navami, and learn why this festival holds such a special place in the hearts of millions of devotees.
In this video, we delve into the legends and stories behind Sree Rama Navami, shedding light on the virtues and values embodied by Lord Rama. From the significance of fasting and prayers to the cultural festivities and decorations, we uncover the essence of this joyous occasion.
Call :77997 99221 Website : www.manasadefenceacademy.com
#sreeramanavami #ramanavamiimportance #hindufestival #lordrama #spiritualteachings #hindumythology #hindutraditions #divinehero #indianfestivals #culturalfestivities #spiritualinsights #morals #virtues #values #righteousness #courage #compassion #devotion #celebration#viral#trending
1 note · View note
tulasinews · 8 days
Video
youtube
అద్భుతంగా శోభాయాత్రలో కర్రసాము,నృత్యాల ప్రదర్శన | Sri Rama Navami Shobha...
0 notes
aasustmbr · 8 days
Text
youtube
sri rama navami story 😎
0 notes
kailasastrinidad · 8 days
Video
youtube
Ram Navami Special: LIVE SPH Bhagavan Sri #Rama Bhava Samadhi Darshan.
Day 8 Paramashivoham Level 1, Level 2 and Level 3  - Transform your life with Paramashivoham: https://ecitizen.info/psm Join the Darshan in the following Social media platforms:and post your prayer requests, healing requests, blessings requests and you will receive direct blessings from The Supreme Pontiff of Hinduism Bhagavan Nithyananda Paramashivam.
Zoom - https://ecitizen.info/psm
YT - https://www.youtube.com/live/4N-14CpgAto?si=uMz7YyfecMl5YlwA
FB - https://www.facebook.com/share/v/v3F25hjH1Voj7gAh/?mibextid=qi2Omg
Instagram - https://www.instagram.com/srinithyananda/live/17869784799092285?igsh=MXZqdXVhZzBpeXE2Zw==
#Nithyananda #Kailasa #ramanavami2024
0 notes
Video
youtube
Ram Navami Special: LIVE SPH Bhagavan Sri #Rama Bhava Samadhi Darshan.
Day 8 Paramashivoham Level 1, Level 2 and Level 3  - Transform your life with Paramashivoham: https://ecitizen.info/psm Join the Darshan in the following Social media platforms:and post your prayer requests, healing requests, blessings requests and you will receive direct blessings from The Supreme Pontiff of Hinduism Bhagavan Nithyananda Paramashivam.
Zoom - https://ecitizen.info/psm
YT - https://www.youtube.com/live/4N-14CpgAto?si=uMz7YyfecMl5YlwA
FB - https://www.facebook.com/share/v/v3F25hjH1Voj7gAh/?mibextid=qi2Omg
Instagram - https://www.instagram.com/srinithyananda/live/17869784799092285?igsh=MXZqdXVhZzBpeXE2Zw== 
#Nithyananda #Kailasa #ramanavami2024
0 notes