Commissioned Pen and pencil portrait artwork. ________________________________________ This commission artwork done for Sreeja ( Jewellery Artist) @sri.crfts in the year of 2020 to gift her friend on his birthday. The beautiful man in this portrait artwork is Midhun Mohan @midhun_girija . 𝗧𝗜𝗧𝗟𝗘:- COMMISSION ARTWORK . 𝗖𝗢𝗠𝗠𝗜𝗦𝗜𝗢𝗡 𝗔𝗥𝗧 𝗟𝗢𝗖𝗔𝗧𝗜𝗢𝗡 :- KUNDARA, KOLLAM, KERALA 🇮🇳 . 𝗬𝗘𝗔𝗥:- 2020 . 𝗔𝗥𝗧 𝗦𝗧𝗬𝗟𝗘 :- PEN AND PENCIL . 𝗦𝗜𝗭𝗘:- A4 - 11.69" x 8.27" ( 29.7 cm x 20.5 cm ) . 𝗠𝗔𝗧𝗘𝗥𝗜𝗔𝗟𝗦 𝗨𝗦𝗘𝗗:- Brustro art paper 300 gsm @brustro_official , Black flair, cellogripper ballpens and pencil. ________________________________________________ . #portraitart #portraitsketch #portraitsketching #portraitarts #commissionedportrait #commissionartists #artoflove #keralaartist #kollam #kundara #kollambeach #ballpen #ballpenart #portrature #birthdaygift #instaartist #artoftheday _ #instartist #penart #pen #artoftheday #artofinstagram #artofvisuals (at Kochi Kerela, India) https://www.instagram.com/p/Cp5OMEUvVR5/?igshid=NGJjMDIxMWI=
0 notes
Echoing Through History: Remembering Velu Thampi Dalawa and the Kundara Proclamation in Kollam
Today,on January 11th, Kerala remembers the unwavering spirit of Velu Thampi Dalawa and the electrifying Kundara Proclamation. Delve into this historic event and discover the captivating city of Kollam, where the echoes of freedom still resonate.
Today, on January 11th, the spirit of resistance resonates in Kerala as we commemorate the Kundara Proclamation, a pivotal moment in the region’s fight for freedom. At the heart of this historic event stands Velu Thampi Dalawa, a figure whose courage and unwavering commitment to independence continue to inspire generations.
Velu Thampi Dalawa: A Leader Forged in Fire:
Velu Thampi Dalawa rose to…
View On WordPress
0 notes
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 808 / Vishnu Sahasranama Contemplation - 808
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 808 / Vishnu Sahasranama Contemplation - 808🌹
🌻808. కున్దరః, कुन्दरः, Kundaraḥ🌻
ఓం కున్దరాయ నమః | ॐ कुन्दराय नमः | OM Kundarāya namaḥ
కున్దాని కున్దకుసుమసదృశాని ఫలాని యః ।
శుద్ధాని రాతిదదాతి లాత్యాదత్త ఉతాచ్యుతః ॥
కున్దర ఇత్యుచ్యతే స రలయోర్వృత్యభేదతః ॥
కుం ధారాం దారయామాస హిరణ్యాక్షజిఙ్ఘాంసయా ॥
వారాహరూపమాస్థాయ వేతి వా కున్దరో హరిః ॥
కుంద పుష్పములను అనగా మొల్ల పూవులను పోలు శుద్ధములగు ఫలములను భక్తులకు ఇచ్చును లేదా వారినుంచి గ్రహించును.
లేదా హిరణ్యాక్షుని సంహరింపదలచి వరాహరూపమును ధరించి భూమిని చీల్చెను అను అర్థమున కుందరః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 808🌹
🌻808. Kundaraḥ🌻
OM Kundarāya namaḥ
कुन्दानि कुन्दकुसुमसदृशानि फलानि यः ।
शुद्धानि रातिददाति लात्यादत्त उताच्युतः ॥
कुन्दर इत्युच्यते स रलयोर्वृत्यभेदतः ॥
कुं धारां दारयामास हिरण्याक्षजिङ्घांसया ॥
वाराहरूपमास्थाय वेति वा कुन्दरो हरिः ॥
Kundāni kundakusumasadrśāni phalāni yaḥ,
Śuddhāni rātidadāti lātyādatta utācyutaḥ.
Kundara ityucyate sa ralayorvrtyabhedataḥ.
Kuṃ dhārāṃ dārayāmāsa hiraṇyākṣajiṅghāṃsayā.
Vārāharūpamāsthāya veti vā kundaro hariḥ.
He bestows fruits of actions which are pure as kunda flower. Or the One who is offered kunda flowers by the devotees.
Pierced or clove the earth taking the form of a boar to kill Hiraṇyākṣa.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥
Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amrtāṃśo’mrtavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
0 notes
శ్రీ శివ మహా పురాణము - 727 / Sri Siva Maha Purana - 727
🌹 . శ్రీ శివ మహా పురాణము - 727 / Sri Siva Maha Purana - 727 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴
🌻. శివుని యాత్ర - 4 🌻
కేశుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమవల్లీ సవర్ణుడు, సోమదుడు, సనకుడు (34). సోమధృక్, సూర్యవర్చసుడు, సూర్యప్రేషణకుడు, సూర్యాక్షుడు, సూరినాముడు, సురుడు, సుందరుడు (35). ప్రస్కందుడు, కుందరుడు, చండుడు, కంపనుడు, అతికంపనుడు, ఇంద్రుడు, ఇంద్రజవుడు, యంత, హిమకరుడు (36). శతాక్షుడు, పంచాక్షుడు, సహస్రాక్షుడు, మహోదరుడు, సతీజహుడు, శతాస్యుడు, రంకుడు, కర్పూరపూతనుడు (37). ద్విశిఖుడు, త్రిశిఖుడు, అహంకార కారకుడు, అజవక్త్రుడు, అష్టవక్త్రుడు, హయవక్త్రుడు, అర్ధవక్త్రుడు (38). మొదలైన అపరిమిత బలశాలురైన, వారులగు గణాధ్యక్షులు అనేకులు అక్ష్యమును గురించి గాని, లక్షనముల గురించి గాని చింత చేయని వారై శివుని చుట్టుముట్టి ముందునకు సాగిరి (39).
వారు అపుడు పినాకధారియగు మహాదేవుని చుట్టు వారి యుండిరి. వారు సంకల్పమాత్రముచే చరాచర జగత్తును భస్మము చేయుటకు సమర్థులు (40). ఈ జగత్తు నంతనూ దహించుటకు వారే సమర్థులై యుండగా, త్రిపురనాశము కొరకు పినాకథారియగు శివుడు స్వయముగా వచ్చుటకు కారణమేమి? ఆ శివునకు రథముతో గాని, బాణముతో గాని, రుద్ర గణములతో గాని, దేవగణములతో గాని ప్రయోజనమేమి గలదు? (41). ఓ వ్యాసా! ఆ రాక్షసుల త్రిపురములను దహించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. అయినను ఆ పినాకపాణి స్వీయగణములతో, మరియు దేవగణములతో గూడి స్వయముగా బయలుదేరినాడు. ఇది అత్యాశ్చర్యము (42). ఓ మహర్షీ! ఆయన అట్లు చేయుటకు గల క��రణమునుచెప్పెదను. ఆయన పరమపవిత్రమగు కీర్తిని లోకములో విస్తరింపజేయుట కొరకై అట్లు చూసెను (43). ఇట్లు చేయుటకు మరియొక కారణుము గలదు. దేవతలందరిలో సర్వోత్తముడు శివుడే గాని మరియొకడు గాడు అను నమ్మకము దుష్టులకు కలిగించుట కొరకై భగవానుడట్లు చేసెను (44).
శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధ ఖండలో శివయాత్రా వర్ణనమనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 727🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴
🌻 Śiva’s campaign - 4 🌻
34-39. These were the important ones who were there—Keśa, Vigatavāsa, Mahākeśa, Mahājvara, Somavallīsavarṇa, Somapa, Sanaka, Somadhṛk, Sūryavarcas, Sūryapreṣaṇaka, Sūryākṣa, Sūrināman, Sura, Sundara, Praskanda, Kundara, Caṇḍa, Kampana, Atikampana, Indra, Indrajava, Yantṛ, Himakara, Śatākṣa, Pañcākṣa, Sahasrākṣa, Mahodara, Satijahru, Śatāsya, Raṅka, Karpūrapūtana, Dviśikha, Triśikha, Ahaṃkārakāraka, Ajavaktra, Aṣṭavaktra, Hayakāraka and Ardhavaktraka. These and other innumerable lords of Gaṇas who cannot be characterised and classified surrounded Śiva and went ahead.
40. They were capable of burning the entire world including the mobile and immobile beings, within a trice by their very thought. Surrounding Śiva, the great lord, they went ahead.
41. Śiva is capable of burning the entire world. Of what avail are the Gaṇas, gods, chariot, and arrows to Śiva in order to burn the three cities?
42. O Vyāsa, that trident-bearing lord, of wonderful power of causing enjoyment and protection, himself went there with his own Gaṇas and the gods to burn the three cities of the enemies of gods.
43. What the reason was, I shall tell you, O excellent sage. It was to make his glory known to all the worlds, the glory that dispels all sins and dirt.
44. Another reason was to convince the wicked, since there is none to excel him among the gods.
Continues....
🌹🌹🌹🌹🌹
0 notes