Tumgik
#disproportionateassetscase
attud-com · 1 year
Link
0 notes
koradanews · 7 years
Text
హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్న జగన్..!
#ysajaganmohanreddy #ysrcp #bail #relief #cbi #court #reject # disproportionateassetscase #tdp #koradanews
ఉత్కంఠకు తెరపడింది. టెన్షన్ వీడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. దీంతో సీబీఐ వాదనను తోసిపుచ్చి, బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను…
View On WordPress
0 notes
koradanews · 7 years
Text
నాడు అమ్మకు, నేడు చిన్నమ్మకు చుక్కలు చూపించింది ఒక్కరే..!
#BVAcharya #Sasikala #Jayalalithaa #PublicProsecutor #Karntaka #DisproportionateAssetsCase #KoradaNews bv-acharya-the-giant-slayer
అవును.. నాడు అమ్మ(జయలలిత) కు నేడు చిన్నమ్మ(శశికళ)కు చుక్కలు చూపించింది ఒక్కరే. ఆయన కారణంగానే ఇద్దరూ జైలుకెళ్లాల్సి వచ్చింది, ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది, చిప్పకూడు తినే పరిస్థితి ఏర్పడ��ంది. అవినీతిపరులు, అక్రమార్కుల పాలిట ఆయనను సింహస్వప్నంగా చెప్పుకుంటారు. ఆయనే బీవీ ఆచార్య, కర్నాటక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు.
  అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జయ,…
View On WordPress
0 notes
koradanews · 7 years
Text
కొత్త సీఎం అభ్యర్థి ఎవరు?
#Sasikala #Jayalalithaa #TamilNadu #DisproportionateAssetsCase #Jail #SupremeCourt #Disqualified #Elections #KoradaNews who-is-the-new-cm-candidate
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిన శశికళకు చివరకు నిరాశే మిగిలింది. శశి ‘కళ ‘ చెదిరిపోయింది. అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్దారణ కావడంతో శశికళ జైలుకి వెళ్లనుంది. సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా, జైలుకెళ్లే పరిస్థితి వచ్చినా.. శశికళ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకిక ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లేదని స్పష్టం కావడంతో శశికళ మరో ఎత్తుగడకు సిద్ధమైంది. కనీసం పార్టీనైనా తన…
View On WordPress
0 notes
koradanews · 7 years
Text
ఖేల్ ఖతం.. దుకాణం బంద్..! కళకు మిగిలించి కన్నీళ్లే..!
#Sasikala #Jayalalithaa #TamilNadu #DisproportionateAssetsCase #Jail #SupremeCourt #Disqualified #Elections #KoradaNews sasikala-convicted-disqualified-from-polls-for-10-years
కలలు కల్లలయ్యాయి. ఆశలు ఆవిరయ్యాయి. బొమ్మ తిరగబడింది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందట. అవినీతికి, మాఫియాకు కేరాఫ్ గా చెప్పుకునే శశికళ విషయంలో ఇదే జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి ఎలాగైనా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన శశికళకు చివరకు నిరాశే మిగిలింది. సీఎం పదవి దేవుడెరుగు.. ఇక ఆమెకు మిగిలింది జైలు జీవితమే. తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన…
View On WordPress
0 notes