Tumgik
#ఆంధ్ర politics
vinnymusings · 1 month
Text
Save Andhra pradesh with your Vote (In Telugu)
Manam entertainment korukuntunam kabati mana nayakulu kuda devlopment kakunda entertainment ey istunaru, anduke manam jokerlu ipoyam, paka rastrala vallu pakka desala vallu mana mokhalu chusi navukuntunaru! Idi siggu padalsina vishayam kadu serious ga tisukovalsina vishayam! elections degaraki vastunayi ante chalu chinna pedha ani theda lekunda ekadapadite akada istam ochinatu vagutam. Manam…
Tumblr media
View On WordPress
0 notes
junnumedia · 4 years
Link
0 notes
todaybharatnews · 5 years
Link
via Today Bharat ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ...చిన్నాన్న వై.ఎస్.వివేకానంద రెడ్డి దారుణ హత్య రాష్ట్రాన్నే పట్టి కుదిపేసిన సంగతి తెలిసిందే.ఈ హత్యపై పzwnj;లు అనుమానాలు వ్యzwnj;క్తzwnj;మzwnj;వుతున్నాయి. వివేకా హzwnj;త్య కేసులు అందzwnj;రూ అనుమానిస్తున్నzwnj;ట్లు మంత్రి ఆదినారాయzwnj;ణzwnj;రెడ్డి, బీటెక్ రzwnj;విల ప్రzwnj;మేయం ఉందzwnj;ని కzwnj;డzwnj;ప జిల్లాలో కోడై కూస్తోంది. అయితే సిట్ అధికారులు ఆదిశzwnj;గా విచారzwnj;ణ చేయzwnj;కzwnj;పోవzwnj;డం పzwnj;లు అనుమానాలzwnj;కు తావిస్తోంది.nbsp; వివేకానంద రెడ్డి హత్య కేసులో చంద్రబాబు నిజాలకు పాతరేసి పైశాచిక రాజకీయాలకు తెరలేపారు.nbsp; మొదzwnj;టి అబzwnj;ద్ధం: వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత పోలీసులు రాకముందేnbsp; సాక్ష్యాలు తారు మారు చేశారని చంద్రబాబు అన్నారు. నిజానికి పోలీసులు వచ్చిన తర్వాతనే..పోలీసుల సమక్షంలోనేnbsp; వివేకా నంద మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.వివేకా పార్ధివ దేహాన్ని ఆసుపత్రికి తరలించింది కూడా పోలీసులే. అయితే చంద్రబాబు మాత్రం అబద్ధాలతో ఎంతటి బురద అయినా జల్లేయచ్చని అనుకుంటున్నారు.వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేస్తే కుటుంబ సభ్యులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు నిలదీస్తున్నారు. నిజం ఏంటంటే..వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయనnbsp; పిఏ నుండి బంధువులకు సమాచారం అందిన వెంటనే అవినాష్ రెడ్డి వివేకానంద ఇంటికి వెళ్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నది చంద్రబాబు మొదటి అ��ద్ధం. రెండో అబzwnj;ద్ధం:nbsp; వివేకానంద రెడ్డి హత్యకు గురయితే కుటుంబ సభ్యులు గుండెపోటు అని అన్నారని చంద్రబాబు కోశారు.నిజానికి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు కానీ..బంధువులు కానీ వివేకా గుండెపోటుతో మరణించారని ఎక్కడా అనలేదు. ఎవరికీ చెప్పలేదు. సాక్షి మీడియాలో వివేకాది గుండెపోటు అని వచ్చిందని చంద్రబాబు అన్నారు.nbsp; nbsp; మూడో అబzwnj;ద్ధం:nbsp; నిజం ఏంటంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని మును ముందుగాnbsp; ప్రసారం చేసింది మహారాజశ్రీ చంద్రబాబు గారి జేబు మీడియా అయిన ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి..టీవీ 5 లే. పోలీసులు ప్రాధమికంగా అందించిన సమాచారంతోనే సాక్షి మీడియా అయినా జేబు మీడియా అయినా వివేకాది అసహజ మరణమని ముందుగా చెప్పలేకపోయాయి. అయితే పోలీసులకుnbsp; వివేకానంద రెడ్డి పి.ఏ. ఇచ్చిన ఫిర్యాదులో వివేకానందరెడ్డిnbsp; బాత్రూమ్ లో చనిపోయి ఉన్నారని ఉంది. తప్ప గుండెపోటుతో మరణించారని ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదు. ఇది చంద్రబాబు నాయుడి మూడో అబద్ధం. nbsp; నాలుగో అబzwnj;ద్ధం:nbsp; ఇక అన్నింటి కన్నా దారుణం ఏంటంటే..వివేకానంద రెడ్డి హత్య పై కేసు అవసరం లేదని అవినాష్ రెడ్డి అన్నారని టిడిపి నేతలు..బాబు జేబు మీడియా మరో ప్రచారం చేశాయి.నిజం ఏంటంటే..అవినాష్ రెడ్డి తానలా అనలేదని స్పష్టం చేశారు.వివేకా అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందారని దానిపై దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలని అవినాష్ రెడ్డి మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు.ఇది కరడుగట్టిన అబద్ధాల కోరు చంద్రబాబు ఆడిన నాలుగో అబద్ధం. nbsp; ఐదో అబzwnj;ద్ధం: ఇక చంద్రబాబు నాయుడి దివాళాకోరుnbsp; రాజకీయాలకుnbsp; పరాకాష్ట అయిన దుష్ప్రచారం ఏంటంటే..వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతేnbsp; ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి వివేకా తలకు కుట్లు కుట్టి..కట్లు కట్టారని చంద్రబాబు పదే పదే అంటున్నారు. నిజం ఏంటంటే స్వతహాగా డాక్టర్ అయిన గంగిరెడ్డి కొంతకాలం క్రితం జారి పడిపోతే భుజం ఫ్రాక్చర్ అయ్యింది. దాంతో ఆయన పులివెందుల నుండి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు వారాలుగా చికిత్స పొందుతున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్ నుండి బయలు దేరి పులివెందులnbsp; వెళ్లారు. అంటే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాతనే ఆయన పులివెందుల వెళ్లారు. మరి పులివెందులలో లేని గంగిరెడ్డి వివేకానంద రెడ్డి తలకు ఎలా కుట్లుnbsp; వేయగలరు.? ఇది చంద్రబాబు నాలిక్కి నరం లేకుండా ఆడిన అయిదో అబద్ధం. చంద్రబాబు అయితే ఎన్ని కట్టుకథలైనా అల్లేసి ముఖ్యమంత్రి హోదాను కూడా భ్రష్ఠుపట్టించగలరు.
0 notes
Text
ఒంగోలు పార్లిమెంట్ నుంచి షర్మిల పోటీ ... ?
#YSJaganMohanreddy #YSRParty ఒంగోలు పార్లిమెంట్ నుంచి షర్మిల పోటీ ... ?
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయం వైపు కీలక అడుగులు వేస్తున్నారు.
పవన్ కు ఓపెన్ ఛాలెంజ్
పార్టీ బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను రాబోయే ఎన్నికలలో వైసీపీ కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో భాగంగా ఒంగోలు పార్లిమెంట్ స్థానం నుంచి వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిల తో పోటీ చేయించాలని వైసీపీ రాజకీయ వ్యూహ కర్త…
View On WordPress
0 notes
ashokkothapalli · 6 years
Text
Paripurnanandha Politics Planted By Kcr ?
ప్రజా కూటమిని చిత్తు  చేసేందుకే ప‌రిపూర్ణానంద ఎంట్రీ అట ?
స్వామి ప‌రిపూర్ణానంద ను ప్లాంట్ చేసింది ... కెసీఆరేనా? ఇది సందేహం ... కెసిఆర్ .. బిజెపి ఆశీస్సుల‌తో ముందుకు వెళ్తున్న విష‌యం స‌ర్వ విదిత‌మే. అయితే బ‌య‌ట‌కు తిట్టుకున్న‌ప్ప‌టికిన్నీ ... వారు వీరు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ కు అధికారం ద‌క్క‌నివ్వ‌రాద‌నే విష‌యంలో ఒక్క‌టే... అలాగే పార్ల‌మెంట్ సీట్లు కూడా కాంగ్రెస్ కు రానీయ‌రాదు.. ఇది స్కీము... అందులో భాగంగా .. తెలుగుదేశం వైపు చూసే .. ఓట్ల‌నూ ముఖ్యం సెటిల‌ర్స్ ఓట్ల‌ను కూట‌మి దిశ‌గా వెళ్ల‌కుండా అట‌కాయించ‌డానికిన్నీ ... వాటిని బీజేపీ వైపు ట‌ర్న్ చేయ‌డం ద్వారా కూట‌మిని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మ్మూనూ బిజెపి టిఆర్ఎస్ ల వ్యూహం కావ‌చ్చు... క‌త్తి మ‌హేష్ ఎపిసోడ్ లో స్వామి వారిని బ‌హిష్క‌రించ‌డం ద్వారా ... వారు వేరు వీరు వేరు అనే అభిప్రాయం క‌లిగిండం ప్రాతిప‌దిక‌. నిజంగానే ఆ సంఘ‌ట‌న ... కొంద‌రు ఆంధ్ర భ‌క్తుల మ‌న‌సుల‌ను ... అలాగే అన్ని మ‌తాల సెటిల‌ర్స్ లోనూ ఒక ఆందోళ‌న క‌లిగించింది. వారు సీరియ‌స్ గా స్వామి వైపు నిల‌బ‌డితే కూట‌మి ఓట్లు చీలిన‌ట్టే క‌దా... ఇలా స్వామి వారిని వాడుకుని ... బిజెపి తో శిఖండి పాత్ర పోషింప‌చేసి కూట‌మిని హ‌త్య చేయ‌డం అనేది క‌దా ఆలోచ‌న. ఈ వీరాలోచ‌న వెనుక బ్ర‌హ్మ‌శ్రీ అమిత్ షా , మోడీల డైర‌క్ష‌న్ ఉంది ... వారి క‌నుస‌న్న‌ల్లోనే వారి అనుమ‌తితోనే కెసిఆర్ గానీ కెటీఆర్ గానీ బిజెపి మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం ఓట్ల‌ను .. సెటిల‌ర్స్ ఓట్ల‌నూ మ‌రింత క‌న్ఫూజ్ చేసి కూట‌మి వైపు వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డం అనే స్కీమును శ‌క్తివంతంగా వాడుకోడానికి స్వాముల వారితో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నూ అవ‌స‌ర‌మైతే ... జ‌గ‌న్ నూ రంగంలోకి దింపాల‌నే ఆలోచ‌న కూడా ఏలిన వారు అన‌గా ... అమిత్ మోడీలు చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా ... ఏది ఏమైనా స్వాముల వారు మ‌రి భ‌క్త అమిత్ మోడీల ప‌విత్ర ఆలోచ‌న ప్ర‌కారం టిఆర్ఎస్ కు 70 సీట్లు తెచ్చేంత వ‌ర‌కు విశ్ర‌మించ‌బోర‌ని నా న‌మ్మ‌కం ... ఆ పైన భ‌గ‌వంతుడే ఉన్నాడు...
via Blogger https://ift.tt/2SfI0BY
0 notes
peoplespost-blog1 · 6 years
Link
https://youtu.be/RxxFHPMh1po
Kodandaram Strong Warning to CM KCR|Prof.Kodandaram Mindblowing Speech Peoplespost|                    
     కేసిఆర్ ను హెచ్చరించిన కోదండరాం                                               ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు అదుపు లో పెట్టుకొని మాట్లాడాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ హెచ్చరించారు. ఇతర పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తు న్నారని మండిపడ్డారు.
 Kodandaram Strong Warning to CM KCR|Prof.Kodandaram Mindblowing Speech
 #Peoplespost
t|అధికారం వ్యసనంలా మారి న వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకే కూటమి కడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'అధికారంపోతే తన గతి ఏమవుతుందోనన్న ఆందోళన కేసీఆర్‌లో కనిపిస్తున్నది అందుకే ముఖ్యమంత్రి హౌదాలో ఉండి కూడా తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడు తున్నారు.                                    తెలంగాణను నిరంకుశంగా పాలించాలని కేసీఆర్‌ అనుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణను నిరం కుశ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు అందరం కలిసి పోరాడతాం" అని పిలుపునిచ్చారు.Kodandaram Strong Warning to CM KCR|Prof.Kodandaram Mindblowing Speech Peoplespost|మహాకూటమితో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. " రాబోయే రోజులు మావే. ఇది అహంభావంతో చెప్పడం లేదు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి చెబుతున్నాం. వచ్చే ఎన్నిక ల్లో ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంటున్నాం.                                                    ఇప్పటికే ఆయా పార్టీలతో సమాచారాన్ని పంచుకున్నాం. అన్ని సమస్యలు పరిష్కరించుకుని సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాం.Kodandaram Strong Warning to CM KCR|Prof.Kodandaram Mindblowing Speech Peoplespost| ఆ తర్వాత ప్రచారాన్ని వేగవంతం చేస్తాం. కూటమిలో వ్యక్తి ప్రయోజనాల కంటే ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట వేస్తాం. ఇతర పక్షాలు కూడా ఇందుకు సహకరిస్తాయని విశ్వసిస్తున్నాం. మార్పు కోసం జరుగుతున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నా' అని కోదండరాం అన్నారు.                                                ఈ నెల 14న మంచిర్యాల చెన్నూరులో, 15న నిర్మల్‌ జిల్లా ముధోల్‌ బహిరంగ సభ, 23 ఓరుగల్లు పొరుసభ నిర్వహిస్తామని అన్నారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సభలు జరుగుతాయన్నారు. ప్రజల పట్ల బాధ్యత లేని వారే వ్యక్తుల మీద విమర్శలు చేస్తారన్నారు. కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వారికే ఇచ్చారని.. కాళేశ్వరం ప్రాజెక్టును తొందరపాటు చర్యగా అభివర్ణించారు.Kodandaram Strong Warning to CM KCR|Prof.Kodandaram Mindblowing Speech Peoplespost| #Kodandaramspeech  #Kodandaramstrongwarning #ProfessorKodandaram #Kodandaramspeechtoday #Kodandaramwarning #Kodandarampunches #Professorkodandaram #Kodandaramexcellentspeech #TelanganaPolitics #TRSparty #Telanganacm #Telanganajanasamithi #TJSparty Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost
0 notes
koradanews · 7 years
Text
పవన్ కల్యాణ్ పక్కా ప్రణాళిక..!
pawan-kalyan-political-journey #pawankalyan #janasenaparty #pawankalyantour #andhrapradesh #telangana #threedaypoliticaljourney #chalorechalorechal #youth #dredgingcorporationofindia #koradanews
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పొలిటికల్ జర్నీని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఆయన మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటన మూడు విడతలుగా జరగనుంది.
  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల్లో త్వ‌ర‌లోనే పవన్ కల్యాణ్ మూడు విడ‌త‌లుగా పర్య‌టించ‌నున్న‌ట్లు.. జనసేన పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల…
View On WordPress
0 notes
todaybharatnews · 6 years
Link
via Today Bharat దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో విజయబావుటా ఎగరేస్తున్న బీజేపీ నాయకులూ స్వరం పెంచి మాట్లాడుతున్నారు. వారి మాటల్లో విజయ గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇక భారతీయ జనతా పార్టీ ఫోకస్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుపై ఉంటుందని చెప్పటం విశేషం.అభివృద్ధి నినాదంతో దక్షిణాదిన కోటలు బద్దలు కొడతామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… ఇండియాకు ‌ప్రధానిగా కాకుండా ఏదైనా ఐలాండ్ కి ‌ప్రధాని అవుతారేమోనని సెటైర్లు వేశారు రాజీవ్ చంద్రశేఖర్...
0 notes