Tumgik
chotanews · 1 year
Link
2 notes · View notes
chotanews · 1 year
Link
0 notes
chotanews · 1 year
Text
Panchatantram Critic's Rating 2.75 About the movie
Tumblr media
ఎన్ని సినిమాలు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ఒక మంచి సినిమాను చూసాం అనే అనుభూతుని ఇస్తాయి. అచ్చం అలాంటి సినిమానే శ్రీ హర్ష పులిపాక తెరకెక్కించిన పంచతంత్రం. ఐదు కథలతో సాగే ఈ ఆంథాలజీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ: ఒక 60 ఏళ్ళ వ్యక్తి (బ్రహ్మానందం)ని తన కూతురు( స్వాతి రెడ్డి) ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే, నేను కథల కాంపిటేషన్ లో పాల్గొని కథలు చెప్తాను అంటాడు. ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ నువ్వు ఆ కాంపిటేషన్ కి వెళ్లిన ఎలిమినేట్ అయిపోతాయి. ఈ ఏజ్ లో నీకెందుకు అవన్నీ అంటుంది. ఆ 60 ఏళ్ళ వ్యక్తి తాను అనుకున్న పనిని సాధించాడా.? ఆ కాంపిటేషన్ లో ఎటువంటి కథలను చెప్పాడు.? ఆ కథలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాయో అని తెలియాలి అంటే ఈ సినిమాను చూడాల్సిందే. విశ్లేషణ: ఈ సినిమా ఐదు కథలతో సాగే ఒక ఆంథాలజీ. అందుకే ఈ సినిమాకు పంచతంత్రం అనే టైటిల్ ను పెట్టాడు దర్శకుడు. ఈ సినిమాలోని ఐదు కథలను ఒక 60 ఏళ్ళ అనుభవమున్న వ్యక్తి చెప్పడం వలన మనకు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ కథలను తెరకెక్కించడంలో దర్శకుడు హర్ష పులిపాక బాగానే సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. కొన్ని పాత్రలు, ఆయా పాత్రలు పలికే సంభాషణలు అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. మొత్తం ఐదు కథలలో రెండు కథలు మాత్రం కొంచెం స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. మిగతా మూడు బాగా ఆకట్టుకున్నాయి. ఆ కథలను చెప్పే పాత్రగా బ్రహ్మానందం గారిని తీసుకోవడం దర్శకుడి పర్ఫెక్ట్ చాయిస్, పీస్ ఫుల్ మ్యూజిక్ తో బ్రహ్మనందం గారు కథలు చెప్పడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆధ్యంతం ప్రేక్షకుడికి విసుగు తెప్పించకుండా సాధ్యమైనంత తక్కువ టైం లోనే ఈ కథలను చుపించాడు దర్శకుడు. నరేష్ అగస్త్య, స్వాతి రెడ్డి, దివ్య శ్రీపాద,శివాత్మిక, రాహుల్ విజయ్, సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సినిమాకి డైలాగ్స్ మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. మాములు మాటలుగా అనిపించినా కొన్నింటిలో మాత్రం డీప్ డెప్త్ ఉంది. “నీ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటావో నీతో షేర్ చేసుకునే వాళ్ళ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అడ్జెస్ట్మెంట్ కి ఉన్న వాల్యూ తెలుస్తుంది” లాంటి మాటలు యూత్ ని ఆకట్టుకుంటాయి. “కష్టం వచ్చింది కదా అని దించేసుకోవడానికి ఇది భారం కాదమ్మా బాధ్యత” లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. రేపటి ప్రశ్నలకు నిన్నొక బదులంటా నేటికి ఘటనంతా మరునాటికి గతమంటా తన రాతల సారం అంతా తలరాతల ఆటంటా అని ట్రైలర్ చివర్లో వచ్చే సాంగ్ కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ ను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాకి శ్రవణ్ భరత్వాజ్, ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ మంచి ఫీల్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: దర్శకుడు ఎంచుకున్న కథలు రాసుకున్న సంభాషణలు మ్యూజిక్ విజువల్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్: రెండు కథలను ఆసక్తికరంగా చూపించలేకపోవడం ఇంటర్వెల్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం సాగదీసిన ఫీలింగ్ మొత్తంగా: కళ్ళు చెమ్మగిల్లే లా చేసే ఒక చక్కని చిత్రం.
0 notes
chotanews · 1 year
Link
About the movie
ఎన్ని సినిమాలు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ఒక మంచి సినిమాను చూసాం అనే అనుభూతుని ఇస్తాయి. అచ్చం అలాంటి సినిమానే శ్రీ హర్ష పులిపాక తెరకెక్కించిన పంచతంత్రం. ఐదు కథలతో సాగే ఈ ఆంథాలజీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
0 notes
chotanews · 1 year
Text
Fans Angry On Pawan Kalyan For The First Time
Tumblr media
Power Star Pawan Kalyan is currently busy finalizing a couple of interesting films in his kitty. The actor is currently working on Hari Hara Veera Mallu, in the direction of Krish Jagarlamudi. On the other hand, he is also working on a film with Sujeeth. The announcement of the same has come out recently. Now, the actor is looking at a film with Harish Shankar. Already, the director announced that the film is titled Bhavadeeyudu Bhagat Singh.
We have come to know that the project has been called off. The speculations in the movie industry reveal to us that the film is happening but it is not going to be a straight film. As per the reports, the film is going to be a remake project.
Pawan Kalyan’s fans are not interested to see Pawan Kalyan doing another remake. As a result, they have taken to Twitter to trend the hashtag #WeDontWantTheriRemake.
They are sending clear indication and messages to director Harish Shankar and his team that they should call off the idea to come up with a remake movie.
0 notes
chotanews · 1 year
Link
Nayanthara: భయపెడుతున్న “కనెక్ట్” ట్రైలర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హర్రర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన అతికొద్దీ మంది టాలీవుడ్ నటీమణుల్లో నయనతార ఒకరు. నయనతార ఇప్పటికే పలు హారర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా మరోసారి కనెక్ట్ అనే చిత్రంతో ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయనతార. విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ త్రిల్లింగ్ సస్పెన్స్ హర్రర్ జోనర్ మూవీ కనెక్ట్. అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
0 notes
chotanews · 1 year
Link
Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న నటి
తెలుగు సినీ ప్రేక్షకులకు హంస నందిని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది హంస నందిని. వంశీ దర్శకత్వంలో వచ్చిన అనుమానాస్పదం సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతకంటే ముందు కూడా ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అనుమానాస్పదం సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక గోపీచంద్ లౌక్యం సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంస గతేడాది ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.
0 notes
chotanews · 1 year
Link
Samantha All Set to return to work
South Indian Popular Actress Samantha Ruth Prabhu after a treatment of her Mytosis is said to have returned from the US and is preparing to resume work on her film with Vijay Deverakonda.
0 notes
chotanews · 1 year
Text
Suku Purvaj Announces His Third Film “A Masterpiece’
Talented director Suku Purvaj is making a name for himself in Tollywood with his best content-oriented films like “Shukra” and “Matarani Maunamidi”. Both these films were commercially successful and caught the audience’s attention.
Tumblr media
Interestingly, this young talented director has recently started his third film “A Masterpiece”. Being bankrolled by Kandragula Srikanth under the banner of Cinema Bandi Productions, this film is said to have a superhero backdrop.
Ahead of the film’s release, the movie’s first look poster and title were announced on Sunday. Going with the pre-look, same as the last two films of this director, it looks like this film is also going to have some unique content and presentation.
‘Life is a masterpiece that you create, you are a masterpiece. But who are you? Welcome to the world of a superhero Mr. A’… was quoted about the film, during this announcement. This caption itself is evoking great excitement among movie buffs.
The film is currently under pre-production work and the details of the actors and technicians of this film will be announced soon.
0 notes
chotanews · 1 year
Link
Venkatesh Daughter Joins Hands With Naga Chaitanya
Victory Venkatesh daughter Aashritha Daggubati is famous for her food vlog on YouTube and Instagram under the name “Infinity Platter”. Now, interestingly, she introduced her ‘bava’ Naga Chaitanya’s cloud kitchen to the world. It is a known fact that Naga Chaitanya is the son of Venkatesh’s sister and brother in law to Venkatesh’s daughter Aashritha.
0 notes
chotanews · 1 year
Link
Doctor G will stream on this platform..
Ayushmann Khurrana latest outing ‘Doctor G’ released in theatres across India on October 14. The concept of the film is appreciated by most critics and audiences as well as the performances of the important actors in the film.
0 notes
chotanews · 1 year
Text
Movies News, Entertainment News, Latest Movies Collections, OTT - Filmify.in
Check out tollywood news, movie reviews, celebrities, gossips and entertainment news. Stay tuned for more updates on OTT, reviews, celebrity photos and videos at Filmify.in.
0 notes
chotanews · 1 year
Text
About Us at ChotaNews
ChotaNews, the mobile app for hyperlocal short news, is a service offering from Pravasa Media. It brings you regional news that will be of interest to you right on your mobile phone. The customisation of the news is right up to the level of your local area, engaging your interest effectively.
0 notes
chotanews · 1 year
Text
Welcome to ChotaNews
ChotaNews, India's biggest hyperlocal news app covering over 400 districts and generating more than six billion screen views a month. This unique service offers local news in multitude of languages on your mobile phone. Subscribe to this exceptional and completely hyperlocal experience.
0 notes
chotanews · 1 year
Text
We Gather A Wide Range Of Subjects For You To Explore And Choose From.
Tumblr media
World is complex and varied. The segments that emerge on the horizon are many. We bring you all of the news of the world in well defined different segments that make it easy for you to pick and choose. Ranging from politics, sports, entertainment, science and more, all you need is to click.
0 notes
chotanews · 1 year
Text
We Customise Our News Delivery According To Your Search And Read Patterns.
You are interested in only few segments from the entire range of subjects. Our AI will identify your searching and reading pattern and deliver news as per your choice, making it easy for you to read what interests you most.
Tumblr media
0 notes
chotanews · 1 year
Text
Welcome to ChotaNews
ChotaNews, India's biggest hyperlocal news app covering over 400 districts and generating more than six billion screen views a month. This unique service offers local news in multitude of languages on your mobile phone. Subscribe to this exceptional and completely hyperlocal experience.
Tumblr media
0 notes