Tumgik
#benefitsofwarmwater
itspriyanka83 · 5 years
Photo
Tumblr media
In fact, we’re not even aware of all the amazing benefits that we can gain by either switching these beverages with a certain drink or by making a relatively small change in our habits. So, this year, all you need to do is switch to hot water, my friend! Surprised much?
0 notes
aarogyasutralu-blog · 5 years
Text
AMAZING Benefits of Drinking WARM Water in The MORNING! | Health Tips in Telugu
Tumblr media
వామ్మో పరగడుపున వేడినీళ్ళు తాగితే ఇన్ని లాభాలా?AMAZING Benefits of Drinking WARM Water in The MORNING | Health Tips in Telugu
 Read the full article
0 notes
0 notes
planettvkannada · 3 years
Text
ಆರೋಗ್ಯಕ್ಕೆ ನೀರು ಎಷ್ಟು ಮುಖ್ಯ..?
ಡಾಕ್ಟರ್ಸ್ ಪ್ರಕಾರ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ದಿನದಲ್ಲಿ ಕನಿಷ್ಟ ಎಂದರೂ ಮೂರು ಲೀಟರ್ ನೀರು ಕುಡಿಯಬೇಕು ಎಂದು ಸಲಹೆ ನೀಡುತ್ತಾರೆ. ಬೇರೆ ಬೇರೆ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಆರೋಗ್ಯ, ದೈಹಿಕ ಪರಿಸ್ಥಿತಿ, ವ್ಯಕ್ತಿಯ ಚಟುವಟಿಕೆಯನ್ನು ��ಧರಿಸಿ ನೀರಿನ ಅವಶ್ಯಕತೆ ಮಟ್ಟದಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸವಿರುತ್ತದೆ. ನಿಮ್ಮ ದೇಹಕ್ಕೆ ನೀರಿನ ಅವಶ್ಯಕತೆ ಎಷ್ಟಿದೆ ಹಾಗೂ ದೇಹದ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಪ್ರತಿ ದಿನ ಎಷ್ಟು ನೀರು ಸೇವಿಸಬೇಕು ಎಂಬುದನ್ನು ತಿಳಿಯಲು ಬೇಕಾದಲ್ಲಿ ನಿಮ್ಮ ವೈದ್ಯರ ಸಲಹೆನ್ನೂ ಪಡೆಯಬಹುದು. ಇನ್ನು ಪ್ರತಿ ದಿನ ಎಷ್ಟು ನೀರು ಸೇವಿಸಬೇಕು, ನೀರು ಕುಡಿಯುವುದರಿಂದ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಏನೆಲ್ಲಾ ಪ್ರಯೋಜನ ಎಂಬುದರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಇಲ್ಲಿದೆ.
#water #waterimportance #waterbenifits #wateruses #benefitsofdrinkinghotwater
#benefitsofjeerawater
#waterbenefitsdrinking
#benefitsofdrinkingwater
#waterbenefits
#benefitsofwarmwater
#waterbenefitsforskin
#waterbenefitstoskin
https://bit.ly/3b3F6vq
Tumblr media
0 notes
aarogyasutralu-blog · 6 years
Text
ఉదయాన్నే వేడి నీరు త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి
Tumblr media
నీరు పకృతి ప్రసాదించిన అద్భుత వరం , నీరు లేకపోతే మనిషి అసలు బ్రతకలేడు. నీరు అముల్యమైనది అద్భుతమైనది. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. పరగడుపున నీటిని తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా అది మీ శరీరానికి ఎంతో మేలును చేస్తుంది . ఇది ఒక నాచురల్ మెడిసిన్ లాగ శరీరానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పరగడుపున వేడి నీటిని తీకుకోవడం వల్ల అది శరీరం లోని జీర్ణక్రియ వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కడుపులోని పెద్ద ప్రేగు శుభ్రపడి మరింతగా పోషకాలు గ్రహిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయాన్నే వేడి నీటిని తీసుకొంటే అది మన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగటానికి దోహదపడుతుంది. ఇది శరీరంలోని కేలోరీస్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా శరీరం బరువు తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. గొంతునొప్పి, జలుబు, ఖఫం వంటి సమస్యలకు వేడి నీటిని తీసుకోవడం ఒక చక్కటి పరిష్కారం. వేడి నీటిని రోజు తీసుకోవడం ద్వారా శ్వాస సంబందిత వ్యాదులకు చెక్ పెట్టవచ్చు. శ్వాస సాఫీగా జరగడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీటిని ఉదయాన్నే తెసుకోవడం వల్ల మాలిన పదార్థాల విసర్జన సాఫీగా సాగుతుంది. అందువల్ల శరీరం తెలియ అయ్యి రోజంతా హుషారుగా ఉండవచ్చు. మలబద్ధకం ఉన్నవారు వేడి నీటిని తీసుకోవడం క్రమంగా ఈ సమస్యనుండి బయట పడవచ్చు. తప్పక చదవండి : కీరదోస వల్ల ఎన్ని అద్భుత ప్రయోజనాలున్నాయో మీరు తెలుసుకోండి వేడినీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల శరీరం ఎక్కువ చెమటను విడుదల చేస్తుంది. చెమట స్వేద గంద్రుల ద్వారా బయటకు రావడం ద్వారా శరీరంలోని మలినాలు విసర్జింపబడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త కణాలను శుద్ధి చేయడం  ద్వారా శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. చర్మం పై ముడుతలు మొటిమలు కూడా తగ్గుతాయి. మన శరీరం ఎక్కువ శాతం నీటితో నిండి ఉంటుంది. రాత్రి మనం పడుకోడవం వల్ల సహజంగా శరీరంలో నీటి విలువలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉదయాన్నే నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్లను తగ్గించడంలో నీరు సహాయ పడుతుంది. మనం తిన్న ఆహరం సక్రమంగా జీర్ణం కావాలంటే శరీరంలో ఉష్ణోగ్రత అవసరం. ఉదయాన్నే వేడి నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది అందువల్ల మనం తీసుకొనే ఆహరం సక్రమంగా జీర్ణం అయ్యి పోషకాలు శరీరానికి అందించడంలో వేడినీరు కీలక పాత్ర పోషిస్తుంది. తప్పక చదవండి : అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయాజనాలు Health benefits Anjeer in Telugu మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి Read the full article
0 notes