Tumgik
#telugujesussongs
jasperkunapo · 2 months
Text
Peturu Vale Nenu |పేతురు వలె నేను | Telugu Christian Songs
Tune, Lyrics, Production: Jasper Kunapo 
Music &  Vocals - Hadlee Xavier
Video by VPP PRODUCTIONS
Song Link : https://youtu.be/XgdqDsm2jNI?si=loe_ogUonuZ7iH1m
Story behind this song:  Fish found to be always ready for any sacrificial work of the Lord. 
For example, God used a great fish to take care of Jonah (Jonah 2:10). 
In Matthew 17:27, we see there was a fish that kept a piece of money in its mouth and came up first to be caught to meet the Lord's purpose. 
Here in John 21:11, we see the conversation between our Lord Jesus and the disciples. They can hear each other. Meaning they are within (approx. 100m ) audible distance from the shore. 
At the Lord's command when they cast their net, they caught 153 great fish. To catch great fish, one must go to very deep into the sea. 
Great fish came to the shore to see risen Lord and they area ready for His need. Please note, this incident happened after the resurrection of our Lord Jesus Christ and someone counted these great fish as a wonder.  
Moreover, there are already some fish used by our Lord, with which He made meal for disciples. He didn't use the fish caught by the disciples. 
దేవుని ఏ కార్యానికైనా చేపలు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండటం బైబిల్ లో చూడవచ్చు. 
ఉదాహరణకు, దేవుడు యోనాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక గొప్ప చేపను ఉపయోగించాడు (యోనా 2:10). 
మత్తయి 17:27 లో, ఒక చేప coin ని నోటిలో ఉంచుకుని, ప్రభువు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి తానే మొదట పైకి వచ్చింది. 
ఇక్కడ యోహాను 21:11లో, మన ప్రభువైన యేసు మరియు శిష్యుల మధ్య సంభాషణను చూస్తాము. వారు ఒకరినొకరు వినగలరు. అంటే వారు తీరం నుండి వినగలిగే దూరంలో (సుమారు 100మీ) దూరంలో వున్నారు. 
ప్రభువు ఆజ్ఞ మేరకు వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలను పట్టుకున్నారు. పెద్ద చేపలను పట్టుకోవాలంటే సముద్రంలో చాలా లోతుకు వెళ్లాలి. కానీ ప్రభువును చూడటానికి గొప్ప చేపలు ఒడ్డుకు వచ్చి వుంటాయి. మరియు అవి ప్రభుని అవసరానికి సిద్ధంగా ఉన్నాయి. 
ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత జరిగిన సంఘటన. దయచేసి గమనించండి. ఈ గొప్ప చేపలను అద్భుతంగా పరిగణించారు మరియు లెక్కించారు. 
అంతేకాదు, మన ప్రభువు కొన్ని చేపలు అప్పటికే వాడి, వాటితో శిష్యులకు భోజనం పెట్టాడు. శిష్యులు పట్టిన చేపలను ఆయన ఉపయోగించలేదు.
#teluguchristiansongs #latestteluguchristiansongs #teluguchristiansongs2024 #jesussongstelugu #latestnewteluguchristiansongs2024 #teluguchristiansongstracks #telugudevotionalsongs2024 #newteluguchristiansongs #2024teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristianworshipsongs #telugujesussongs #praiseandworship #teluguworshipsongs  #hearttouchingchristiansongs #teluguchristiansongsjukebox #teluguchristiansongsplaylist #teluguchristiansongswithlyrics #teluguchristiansongsinstrumentalmusic #teluguchristiansongsnew #spiritualmusic #teluguchristianmusic
Tumblr media
Eternal Zone
0 notes
worshipsongs4u · 1 year
Video
Yevaru Choopinchaleni Song With Lyrics | ఎవరు చూపించలేని | Worship Songs...
1 note · View note
Photo
Tumblr media
ఆయన తన రాజ్యానికి తీసుకుని వెళ్లడానికి, తగిన రీతిగా మనం నడుచుకోవడానికి, ప్రతి దుష్కార్యం నుంచి మనల్ని తప్పించడానికి ఆయనే మనకు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు . ఎందుకంటే ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనల్ని తన అరచేతుల్లో చెక్కి ఉన్నాడు. ఆయనకు యుగ యుగములకు మహిమ కలుగును గాక, ఆమెన్. #Jesus #teluguchristian #telugujesussongs #jesuschrist #jesuslovesyou #heaven #navigationtoheaven #ministries #hosanna #hosannaministries #calvary #calvarychapel (at India) https://www.instagram.com/p/CggwAvehI0p/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
orinmoody · 1 year
Text
Tumblr media
jesus loves you, but not enough to save you
12 notes · View notes
comedyseriess · 1 year
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Naku Chalunaya Lyrics | ...
0 notes
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Naku Chalunaya Lyrics | ...
0 notes
funnylearning · 1 year
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Naku Chalunaya Lyrics | ...
0 notes
junodaisy1 · 1 year
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Kaku Chalunaya Lyrics | ...
0 notes
matildawormw · 1 year
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Kaku Chalunaya Lyrics | ...
0 notes
Video
చాలునయా చాలునయా | Chalunaya Chalunaya Nee Krupa Kaku Chalunaya Lyrics | ...
0 notes
kidscargames · 1 year
Video
Yevaru Choopinchaleni Song With Lyrics | ఎవరు చూపించలేని | Worship Songs...
0 notes
kidsdrawingvideos · 1 year
Video
Yevaru Choopinchaleni Song With Lyrics | ఎవరు చూపించలేని | Worship Songs...
0 notes
kidspoemvideos · 1 year
Video
Yevaru Choopinchaleni Song With Lyrics | ఎవరు చూపించలేని | Worship Songs...
0 notes
kidstoyplayvideos · 1 year